కె.వి.రంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

-వర్గం:రంగారెడ్డి జిల్లా వ్యక్తులు; + 2 వర్గాలు; ± 2 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
}}
 
'''కొండా వెంకట రంగారెడ్డి''' ([[డిసెంబరు 12]], [[1890]] - [[జూలై 24]], [[1970]]) స్వాతంత్ర్య సమరయోధుడు, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే [[రంగారెడ్డి జిల్లా]]కు ఆ పేరు వచ్చింది.<ref>{{Cite web |url=http://rangareddy.ap.nic.in/DPEP/DATA/district%20profile.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-07-23 |archive-url=https://web.archive.org/web/20090409234115/http://rangareddy.ap.nic.in/DPEP/DATA/district%20profile.htm |archive-date=2009-04-09 |url-status=dead }}</ref> [[1959]] నుండి [[1962]] వరకు [[దామోదరం సంజీవయ్య]] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.<ref>ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 83</ref> రంగారెడ్డి, [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గములో కూడా మంత్రి పదవి నిర్వహించాడు.
 
== జననం ==
పంక్తి 37:
 
నాటి ముఖ్యమంత్రి బూర్గులను ఏ కారణం లేకుండానే [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా రాజీనామా చేయాలని కోరినపుడు ఆ నిర్ణయాన్ని కేవీ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మేం మళ్లీ బూర్గులనే సీఎంగా ఎన్నుకుంటే మేరేం చేస్తారని నిలదీసిన ధీరుడు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో హోం శాఖ, రెవెన్యూ శాఖలను నిర్వహించారు. 1960లో నీలం సంజీవరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్లగా ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని దామోదరం సంజీవయ్యను వరించింది. ఆయన కాలంలో రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
httphttps://wwwweb.archive.org/web/20151202012611/http://namasthetelangaana.com/Districts/Rangareddy/TelanganaHeros.aspx
 
1936లో ఆయన శాసనసభకు ఎన్నిక కావడంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది. సభలో 24 శాసనాలను, కొన్ని సవరణలు ప్రవేశపెట్టారు. అందులో స్త్రీలకు వారసత్వపు హక్కు కలిగజేయడం, వర్ణాంతర వివాహం చేసుకుంటే వారి సంతానం సక్రమ సంతానమని నిరూపణ, బాల్య వివాహ వ్యవస్థ నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, జాగీర్ల రద్దు, ఉద్యోగాల నియామకానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటును తన రెండేళ్ల పదవి కాలంలో చేయగలిగారు.
"https://te.wikipedia.org/wiki/కె.వి.రంగారెడ్డి" నుండి వెలికితీశారు