ఖడ్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→ఖడ్గం మరియు భాగాలు: into te |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 3:
'''[[ఖడ్గం]]''' ([[ఆంగ్లం]]: '''Sword'''), ఒక పొడవాటి [[ఆయుధం]]. మానవ చరిత్రలో అనాదిగా వాడుకలో వున్న ఆయుధం. చక్రవర్తులు, రాజులు, [[సైనికులు]], పాతకాలపు పోలీసు బలగాలు, జమీందారులు ఉపయోగించేవారు. ఖడ్గం వీరత్వానికి శౌర్యానికి, హుందాతనానికి ప్రతీక గాను వాడేవారు. ఈ ఖడ్గానికి అనేక పేర్లు గలవు, [[కత్తి]], [[కరవాలము]] మొదలగునవి. సాధారణంగా ఈ ఖడ్గాన్ని, [[ఇనుము]], [[ఉక్కు]], [[కంచు]]తో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే [[పిడికిలి]] వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని '[[ఒర]]' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు స్వీయ [[రక్షణ]] కోసం [[డాలు]]ను వుంచడం ఆనవాయితీ.
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]<ref>
==ఖడ్గాలలో రకాలు==
|