గణేశ్ పాత్రో: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 42:
 
==విద్యార్థిజీవితం==
గణేష్ పాత్రో తండ్రి, [[పార్వతీపురం]] దగ్గర ఒక చిన్న గ్రామానికి [[కరణం]]గా పనిచేసేవాడు. గణేష్ ప్రాథమిక విద్య అక్కడే సాగింది. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున, పార్వతీపురంలో ఒక ఇల్లు కొని అందులో బామ్మతో పాటు గణేష్ ను ఉంచి చదివించాడు. తనపై పెద్ద నిఘా లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని నాటకాలలో నటించడం ప్రారంభించాడు, పాఠశాల పుస్తకాలతో పాటు [[సాహిత్యాన్ని]] కూడా చదవటం ప్రారంభించాడు. ఆ తరువాత వెనువెంటనే కుటుంబం మొత్తం పార్వతీపురానికి మారింది. ఆ కాలంలోని [[రావిశాస్త్రి]] స్ఫూర్తితో స్థానిక విశాఖ మాండలికంలో ఛందోబద్ధ [[కవిత్వం]] వ్రాయటానికి ప్రయత్నించాడు కానీ అది సఫలం కాలేదు. పీ.యూ.సి పూర్తయిన తర్వాత పై చదువులకు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో చేరాడు. అక్కడునుప్పడే విశ్వవిద్యాలయ సాంస్కృతిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా నాటకాలు వ్రాయటం, వాటిని [[రంగస్థలం]]పై ప్రదర్శించడం ప్రారంభించాడు.<ref>[{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/interview_ganeshpatro_printer.php |title=Interview: Ganesh Patro - By Sri Oct 4, 2006] |website= |access-date=2013-05-28 |archive-url=https://web.archive.org/web/20111210043307/http://www.telugucinema.com/c/publish/stars/interview_ganeshpatro_printer.php |archive-date=2011-12-10 |url-status=dead }}</ref>
 
== నాటక, సినీరంగ జీవితం ==
పంక్తి 68:
 
== మరణం ==
గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ [[2015]], [[జనవరి 5]] సోమవారం ఉదయం కన్నుమూశాడు.<ref name="సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత">{{cite news |last1=వి6 |title=సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత |url=http://telugu.v6news.tv/సినీ-రచయిత-గణేష్-పాత్రో-క |accessdate=24 April 2019 |date=5 January 2015 |archiveurl=https://web.archive.org/web/20190424115036/http://telugu.v6news.tv/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%97%E0%B0%A3%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%95 |archivedate=24 ఏప్రిల్ 2019 |work= |url-status=livedead }}</ref> ఈయనకు వయస్సు 69 యేళ్ళు.
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/గణేశ్_పాత్రో" నుండి వెలికితీశారు