హుండి: కూర్పుల మధ్య తేడాలు

చి హుండీ ను, హుండి కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{వర్గం}}
[[దేవాలయం|దేవాలయాల]]లో భక్తులు తమ మొక్కుబడులను , కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈహుండీ. ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.
 
[[వర్గం:దేవాలయం]]
"https://te.wikipedia.org/wiki/హుండి" నుండి వెలికితీశారు