గీత గోవిందం: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
ట్యాగు: 2017 source edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''గీత గోవిందం''' [[జయదేవుడు]] రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది.<ref name="pingali">{{Cite book|title=భక్త జయదేవ ప్రణీత గీత గోవిందం|last=పింగళి|first=పాండురంగారావు|publisher=తిరుమల తిరుపతి దేవస్థానములు|year=2017|isbn=|location=తిరుపతి|pages=|url=http://ebooks.tirumala.org/Product/Book/?ID=2730}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite book|url=https://archive.org/details/JaurGitaGovinda-English/page/n15|title=Jaur Gita Govinda|last=Kapila|first=Vastyayan|publisher=National Museum, Janapath|year=1979|isbn=|location=Delhi|pages=}}</ref> వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన<ref>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.17424/page/n9|title=Gita Govinda The Loves Of Krishna And Radha|last=Goerge|first=Keyt|publisher=|year=|isbn=|location=|pages=9|url=https://archive.org/details/GitagovindaJayadevaTheLovesOfKrishnaAndRadhaGeorgeKeyt/page/n5}}</ref> ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత నృత్య రూపకాలలో ఈ అష్టపదులను తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒడిషా, అస్సాం రాష్ట్రాల లలిత కళలపై గీత గోవిందం ప్రభావం ఉంది.
 
జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నాయి. మొత్తం 12 భాగాలు. ఒక్కొక్క భాగాన్ని 24 ప్రభంధాలుగా విభజించారు. ప్రభంధాలలో అష్టపదులు కనిపిస్తాయి. ఎనిమిది శ్లోకాలు కలిగినది కాన ఈ శ్లోక నిర్మాణానికి ఆష్టపదులని పేరు. 1972 లో సర్ [[విలియం జోన్స్]] ఈ గీత గోవిందాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత లాటిన్, జర్మన్, ఫ్రెంచ్ లాంటి ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయడం జరిగింది. సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన [[నారాయణ తీర్థ|నారాయణ తీర్థుల]] వంటి వారికి ఈ గ్రంథం స్ఫూర్తినిచ్చింది.<ref name="pingali"/>
 
== కవి ==
దీని రచయిత అయిన జయదేవుడు సా. శ 12వ శతాబ్దానికి చెందిన వాడు. ఈయన జన్మస్థలం బెంగాల్ లోని కెండూలి అనే ప్రాంతం. భోజదేవుడు, రమాదేవి ఈయన తల్లిదండ్రులు. ఈయన బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ రాజు, విష్ణు భక్తుడు అయిన లక్ష్మణసేనుడి ఆస్థాన కవిగా ఉండేవాడు.<ref>{{Cite book|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=11531&search_txt=geetha+govindam#page/5|title=ఆంధ్ర గీతగోవిందము|last=యల్లకరి|first=తిరువేంగళ మూరి|publisher=|year=1996|isbn=|location=|pages=}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== సారాంశం ==
"https://te.wikipedia.org/wiki/గీత_గోవిందం" నుండి వెలికితీశారు