గొల్లభామ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 16:
|imdb_id = 0255199
}}
మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల పిక్చర్స్ పతాకంపై '''గొల్లభామ''' చిత్రాన్ని నిర్మించాడు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. <ref>[http://www.prabhanews.com/cinespecial/article-208917 1948లోనే తెలుగు చిత్రాల నిర్మాణం తడిసి మోపడు - ఆంధ్రప్రభ మే 4, 2011]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఇది [[అంజలీదేవి]] నటించిన తొలిచిత్రం. మధుర సుబ్బన్న దీక్షితులు తెలుగులో వ్రాసిన కాశీమజిలీ కథలు ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. తొలుత ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరిపి, కారణాంతరాలవలన దాన్ని పక్కకు తీసిపెట్టి, తిరిగి మొత్తం చిత్రాన్ని సి.పుల్లయ్య దర్శకత్వంలో పూర్తిచేశారు. ఈ సినిమా [[1947]], [[ఫిబ్రవరి 22]]న విడుదలైంది.
==నటీనటులు==
* [[సి.కృష్ణవేణి]] - స్వయంప్రభ
పంక్తి 59:
==బయటి లింకులు==
* {{IMDb title|0255199}}
* [http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/da85cfcc393c295665256eed003f9807/$FILE/Te220692.pdf రూపవాణిలో ఈ సినిమా సమీక్ష]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గొల్లభామ_(సినిమా)" నుండి వెలికితీశారు