గౌరవం (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

178.66.99.51 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2775930 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 54:
* ఈ సినిమా తెలుగు వర్షన్ లో కథనం గత-ప్రస్తుత ధోరణిలో నడుస్తుంది. తమిళ్ వర్షన్ లీనియర్ ధోరణిలో నడుస్తుంది. తెలుగు, తమిళ్ వర్షన్లలో పతాక సన్నివేశాలు వేరుగా ఉండటమే కాక తెలుగు వర్షన్ లో మరో 18 సీన్లు జతచేసారు.
* అల్లు అర్జున్ తమ్ముడైన అల్లు శిరీష్ కి ఇది నటుడిగా తొలిచిత్రం. శిరీష్ తను ఎంచుకున్న ఈ కథకి విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. కానీ ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు మరీ బాధాకరంగా ఉండటం ఈ సినిమాకు చెడ్డపేరును తీసుకువచ్చాయి.<ref>http://entertainment.oneindia.in/tamil/news/2013/gouravam-mixed-reviews-107971.html</ref>
* కానీ నిర్మాత ప్రకాష్ రాజ్ కు ఈ సినిమా నష్టాన్ని మిగల్చలేదు. ఈ సినిమాకి ఆయన పెట్టిన ఖర్చు 7.5 కోట్ల రూపాయలు కాగా రెండు భాషల టీవీ ప్రసార హక్కుల ద్వారా దాదాపు 4.25 కోట్ల రూపాయలు గడించారు. మొదటి రోజు ఈ సినిమా వసూళ్ళు 4.25 కోట్ల రూపాయలు కావడంతో ఈ సినిమా ఆర్థికంగా లాభార్జన గడించిందనేది విదితం.<ref>{{Cite web |url=http://www.newtelugunews.com/2013/04/21/gouravam-boxoffice-report/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-04-22 |archive-url=https://web.archive.org/web/20130423043145/http://www.newtelugunews.com/2013/04/21/gouravam-boxoffice-report/ |archive-date=2013-04-23 |url-status=dead }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గౌరవం_(2013_సినిమా)" నుండి వెలికితీశారు