చైనా మహా కుడ్యం: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 12:
 
[[దస్త్రం:Greatwall large.jpg|thumb|upright|left|1907 లో మహాకుడ్య ఛాయాచిత్రం.]]
'ఖిన్' రాజుల కోటల నిర్మాణాలకంటే 'మింగ్' rajulu నిర్మాణాలు చాలా బలీయంగా వుండేవి. దీనికి కారణం వీరు '[[ఇటుక]]'లను ఉపయోగించడమే. మంగోలుల దండయాత్రలు సంవత్సరాల తరబడీ కొనసాగడంవల్ల మింగ్ వంశస్థులు ఈ కుడ్యాల నిర్మాణాలను, మరమ్మత్తులను కొనసాగిస్తూనేవచ్చారు. [[బీజింగ్]] నగర సమీపాన ఈ కుడ్య భాగాలు ఇంకనూ బలిష్ఠంగా నిర్మింపబడ్డవి.<ref>{{cite web|url=http://library.thinkquest.org/18778/great.htm|title=మహా కుడ్యము|website=|access-date=2008-04-09|archive-url=https://web.archive.org/web/20080320073412/http://library.thinkquest.org/18778/great.htm|archive-date=2008-03-20|url-status=dead}}</ref>
 
క్రీ.శ. 1600 లో, 'షున్' వంశ కాలంలో, [[మంచూ]] ల దండయాత్రలనుండి తమ రాజ్యాలను కాపాడుకోవడంలో ఈ కుడ్యాలు మహత్తరమైన పాత్రను పోషించాయి. 'యువాన్ చోంగువాన్' సేనాధిపత్యంలో, మంచూలు చైనాలో ప్రవేశించలేకపోయారు. ఆఖరుకు, షున్ వంశపాలనతో విసిగిపోయిన ప్రజలు, 'వూ సాంగుయీ' నాయకత్వంలో షన్ హైగువాన్ వద్ద ద్వారలను తెరచి మంచూలకు ప్రవేశం కల్పించారు. మంచూలు బీజింగ్ నగరాన్ని స్వాధీనపరచుకొని "ఖింగ్" సామ్రాజ్యా"న్ని స్థాపించారు. వీరి కాలంలో ఈ కుడ్యాల మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు ఆగిపోయాయి. చైనా దక్షిణాన గల [[బార్బేరియన్|బార్బేరియన్ల]] నుండి చైనాను రక్షించుకొనుటకు చైనాకు దక్షిణాన కుడ్యముల నిర్మాణం ప్రారంభింపబడినది.<ref>{{cite web |url=http://www.north-by-north-east.com/articles/04_04_1.asp |title=ది హ్మాంగ్ |website= |access-date=2008-04-09 |archive-url=https://web.archive.org/web/20101208155406/http://www.north-by-north-east.com/articles/04_04_1.asp |archive-date=2010-12-08 |url-status=dead }}</ref>
పంక్తి 95:
** [http://www.webkwestie.nl/earthquest/gepoints/new%207%20wonders/Great%20Wall%20of%20China%20(China).kmz Google Earth Great Chinese Wall near Beijing]
** [http://www.powerhousemuseum.com/greatwall/overview.php Panoramic images of the Great Wall] from the [[Powerhouse Museum]]
** [https://web.archive.org/web/20080308211042/http://www.wakawaka.net/home/index_Beijing.html Photographs/Images of The Great Wall at Badaling in 2006 from Wakawaka Studios]
{{ప్రపంచంలోని కొత్త ఏడు అద్భుతాలు}}
 
"https://te.wikipedia.org/wiki/చైనా_మహా_కుడ్యం" నుండి వెలికితీశారు