జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 169:
కాని కాశ్మీరులో ఏ ప్రాంతాన్నైనా ''వివాదాస్పద ప్రాంతం'' అనిగాని, ''పాకిస్తాన్‌లో భాగం'' అనిగాని చూపే ప్రచురణను భారతప్రభుత్వం బహిష్కరిస్తుంది.<ref>ban on the import of ''[[Encyclopædia Britannica]]'' CD-ROMs into India in 1998 [http://www.indianexpress.com/ie/daily/19980826/23850324.html]</ref>
 
1988-2000 మధ్య ఉగ్ర్రవాదం కాశ్మీరులో 45,000పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ సంఖ్యను కొన్న సంస్థలు మరింత ఎక్కువని అంచనా వేస్తున్నాయి. 1990 నుండి పాకిస్తాన్‌ద్వారా శిక్షితులైన ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రబలాయి. అందువల్ల భారతసైన్యం కాశ్మీరులో నిరంతరంగా ప్రచ్ఛన్నయుద్ధం చేయవలసి వస్తున్నది. సామాన్యులపై మిలిటరీవారి అత్యాచారాలగురించి తీవ్రమైన విమర్శలున్నాయి.<ref>Human Rights Watch report ''India: Impunity Fuels Conflict in Jammu and Kashmir (Abuses by Indian Army and Militants Continue, With Perpetrators Unpunished)'', [http://hrw.org/english/docs/2006/09/08/india14159.htm] {{Webarchive|url=https://web.archive.org/web/20061213035757/http://www.hrw.org/english/docs/2006/09/08/india14159.htm |date=2006-12-13 }}</ref>.
కాశ్మీర్ భారత్, పాకిస్థాన్‌లలో దేనికీ చెందకుండా, స్వతంత్రదేశంగా ఉండాలని లిబియా అధ్యక్షుడు [[గడాఫీ]] ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అన్నారు. (ఈనాడు25.9.2009).
===[[గిల్గిత్]] - బాల్టిస్థాన్ ===
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు