జింకు ఆక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 169:
జింకు ఆక్సైడును బేబీ పౌడర్ మరియు డైపర్ రాషెస్ నయం చేయు బారియర్ క్రీములు, కాలమైన్ క్రీం, ఆంటీ డాండ్రఫ్ షాంపూలు మరియు ఆంటీ సెప్టిక్ ఆయింట్‌మెంట్ల ఉత్పత్తులలో ఎక్కువగా వాడుతారు.<ref name="Harding" /><ref>British National Formulary (2008). [https://web.archive.org/web/20120506044856/http://www.evidence.nhs.uk/formulary/bnf/current/13-skin/132-emollient-and-barrier-preparations/1322-barrier-preparations "Section 13.2.2 Barrier Preparations"].</ref> దీనిని క్రీడాకారులు వారి శరీర కండరాలలోని మృదువైన కణజాలాలను రక్షించుటకు ఉపయోగించు టేప్ (జింకు ఆక్సైడ్ టేప్ గా పిలువబడుతుంది) లో ఒక పదార్థంగా వాడబడుతుంది. <ref>{{cite journal|title=Zinc oxide tape: a useful dressing for the recalcitrant finger-tip and soft-tissue injury|author1=Hughes, G.|author2=McLean, N. R.|journal=Arch Emerg Med|year=1988|volume=5|pmid=3233136|issue=4|pages=223–7|pmc=1285538|doi=10.1136/emj.5.4.223}}</ref>
 
జింకు ఆక్సైడ్ సూర్యకిరణాలమూలంగా చర్మం మడిపోయేటపుడు ఉపశమనం కొరకు ఉపయోగించే ఆయింటుమెంట్లలో మరియు లోషన్స్ లలో వాడుతారు. అతినీలలోహిత కిరణాల మూలంగా నష్టపోయే శరీరాన్ని రక్షించు క్రీములలో వాడుతారు. దీనిని వర్ణపట UVA మరియు UVB లలో శోషించుకొనే పదార్థంగా <ref>{{Cite web |url=https://mycpss.com/skin/sunscreens/critical-wavelength-broad-spectrum-uv-protection/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-03-22 |archive-url=https://web.archive.org/web/20180415125050/https://mycpss.com/skin/sunscreens/critical-wavelength-broad-spectrum-uv-protection/ |archive-date=2018-04-15 |url-status=dead }}</ref><ref>More BD. Physical sunscreens: On the comeback trail. Indian J Dermatol Venereol Leprol 2007;73:80-5. http://www.bioline.org.br/pdf?dv07029</ref> యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు సన్‌స్క్రీన్ గా ఉపయోగించుకొనుటకు అనుమతినిచ్చారు.<ref>{{cite news|url=http://www.fda.gov/Radiation-EmittingProducts/RadiationEmittingProductsandProcedures/Tanning/ucm116445.htm|title=Sunscreen|publisher=U.S. Food and Drug Administration}}</ref><ref>{{cite journal|pmid=9922017|year=1999|last1=Mitchnick|first1=M. A.|last2=Fairhurst|first2=D.|last3=Pinnell|first3=S. R.|title=Microfine zinc oxide (Z-cote) as a photostable UVA/UVB sunblock agent|volume=40|issue=1|pages=85–90|journal=Journal of the American Academy of Dermatology|doi=10.1016/S0190-9622(99)70532-3}}</ref>
 
జింకు ఆక్సైడ్ నానో కణాలు సిప్రోప్లోక్సిన్ యొక్క చర్యలలో ఆంటీ [[బాక్టీరియా]]ను పెంపొందిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/జింకు_ఆక్సైడ్" నుండి వెలికితీశారు