దక్షిణాయనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
ఉత్తరాయనం దేవతలకు పగలు<br/>
'''దక్షిణాయనం''' దేవతలకు రాత్రి<br/>
మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . [[సూర్యుడు]] భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయనం అని, సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా ఉన్నట్లు కనిపించినప్పుడు దక్షిణాయనము అని పిలిచారు . (సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు.) ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయనం అయితే 6 నెలలు దక్షిణాయనం. [[ఖగోళ శాస్త్రం]] ప్రకారము ''ప్రతి సంవత్సరము జనవరి 1415 నుండి జూలై 1615 వరకు'' ఉండే కాలాన్ని '''ఉత్తరాయనంఉత్తరాయణం''' అని, ''జనవరిజూలై 1516 నుండి జూలైజనవరి 1514 వరకు'' ఉండే కాలాన్ని '''దక్షిణాయనందక్షిణాయణం''' అని అంటారు. ఇంతటి మార్పుకు సంబంధించిన విశేషాన్ని లోకం లోని అతి సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .
 
==తెలుగు మాసములు==
"https://te.wikipedia.org/wiki/దక్షిణాయనం" నుండి వెలికితీశారు