తల్లోజు ఆచారి: కూర్పుల మధ్య తేడాలు

Twitter account
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
'''తల్లోజు ఆచారి''' [[మహబూబ్‌నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు<ref>[http://myneta.info/ap09/candidate.php?candidate_id=393 Achary Talloju KALWAKURTHY (MAHBUBNAGAR) profile-national election watch]</ref>.
==జీవిత విశేషాలు==
ఆయన [[జూన్ 6]], [[1966]]న [[ఆమన‌గల్]] లో జన్మించారు. ఆయన తండ్రి రాములు. ఆయన ఎం.వి.యస్.కళాశాల,మహబూబ్ నగర్ లో ఇంటర్మీడియట్ చదివారు<ref>[http://www.bjptelangana.org/en/profile/achary-talloju HARATIYA JANATA PARTY Telangana]</ref>.తరువాత బి.ఎ. పట్టభద్రుడైనారు. ఆయన భార్య గీత.<ref>[http://www.andhrabhoomi.net/content/effigy-burnt-2 పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న విపక్షం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఆచారి మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు<ref>[http://www.andhrabhoomi.net/content/t-270{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} తెలంగాణలో బలీయమైన శక్తిగా [[బిజెపి]]</ref>. 2014 శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసారు.<ref>[http://www.empoweringindia.org/new/preview.aspx?candid=573697&p=&cid=83 Affidavit Details of Achary Talloju]</ref>
 
==రాజకీయ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/తల్లోజు_ఆచారి" నుండి వెలికితీశారు