తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 128:
===తవుడునూనె ఉపయోగాలు===
*రిఫైండు నూనెను వంటనూనెగా ఉపయోగించవచ్చును.దీని స్మోక్‌పాయింట్ మిగతా నూనెలకన్న ఎక్కువగా వున్నందున ఈనూనెను డిప్ ఫ్రైయింగ్, రోస్టింగులకు పయోగించ వచ్చును. మార్గరిన్, సలాడుల తయారిలో ఉపయోగిస్తారు. బేకరిలోవాడెదరు<ref>{{citeweb|url=http://www.honestfoods.com/topgriloil.html|title=Rice Bran Oil|publisher=honestfoods.com|date=|accessdate=2015-03-08}}</ref>
*తూర్పు ఆసియా దేశాలలో దీన్ని హార్ట్ ఆయిల్ (heart oil) అనిపిలుస్తారు. నూనెలోవున్న ఓరైజనోల్, టొకోపెరొల్సు, హైడెన్సిటి కొలెస్ట్రొలును పెరిగేటట్లు చెయ్యడం వలన, గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్స్తుంది. కాన్సరు వ్యాధిని నిరోధిస్తుంది. దేహవ్యవస్థలో ఇమ్యూన్ వ్యవస్థను చురుకుపరుస్తుంది<ref>{{Cite web |url=http://www.fortunericebranhealth.com/nutri-zone/10/secrets-of-rice-bran-oil.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-10-22 |archive-url=https://web.archive.org/web/20130830085648/http://www.fortunericebranhealth.com/nutri-zone/10/secrets-of-rice-bran-oil.php |archive-date=2013-08-30 |url-status=dead }}</ref>.చర్మానికి మెరుపునిస్తుంది.కొరియా, జపానుదేశ స్త్రీలు దేహమెరుపుకై, కేశసంరక్షణకై తవుడునూనెనుపయోగిస్తారు.
*ఎక్కువ F.F.A. వున్న తవుడు నూనెను సబ్బులతయారిలో, కొవ్వుఆమ్లాల ఉత్పత్తిలో వినియోగిస్తారు<ref>{{citeweb|url=http://susansoaps.com/blog/how-our-use-of-rice-bran-oil-benefits-you|title=Secrets of Rice Bran Oil|publisher=susansoaps.com|date=|accessdate=2015-03-08}}</ref>
*వనస్పతి తయారిలో వాడెదరు<ref>{{citeweb|url=http://books.google.co.in/books?id=zIq9UBNQOskC&pg=PA456&lpg=PA456&dq=rice+bran+oil+in+vanaspati+making&source=bl&ots=ccx8j4On28&sig=eLAF7UK49KmLCTfpXRSeWifAAsI&hl=en&sa=X&ei=v9pmUoCtCMHUrQea3IFQ&ved=0CGIQ6AEwCA#v=onepage&q=rice%20bran%20oil%20in%20vanaspati%20making&f=false].Chemistry and Technology of Oils and Fats By Prof. Moninder Mohan Chakrabarty|title=How our use of Rice Bran oil benefits you|publisher=books.google.co.in|date=|accessdate=2015-03-08}}</ref>
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు