తాతినేని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 11:
|spouse =
}}
'''తాతినేని రామారావు''' (Tatineni Ramarao) [[తెలుగు సినిమా|తెలుగు]], [[హిందీ]] సినిమాల దర్శకుడు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[యమగోల]] చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో [[కృష్ణా జిల్లా]], [[కపిలేశ్వరపురం]]లో జన్మించాడు.<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/tatineniramaraointerview.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-03-11 |archive-url=https://web.archive.org/web/20130922213440/http://www.telugucinema.com/c/publish/stars/tatineniramaraointerview.php |archive-date=2013-09-22 |url-status=dead }}</ref> ఈయన టి.రామారావుగా సుపరిచితులు. రామారావు గారు [[హిందీ సినిమా రంగం|హిందీ]],[[తెలుగు]] సినిమాలను 1966 మరియు 2000 మధ్య 65 వరకు దర్శకత్వం వహించారు.
 
ఆయన తన సినీ ప్రస్థానాన్ని 1950 లలో సహాయ దర్శకునిగా తన కజిన్ అయిన [[తాతినేని ప్రకాశరావు|టి.ప్రకాశరావు]] మరియు కోటయ్య ప్రత్యాగాత్మ వారి వద్ద ప్రారంభించారు. తెలుగులో 1966 లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా ప్రారంభించారు.
"https://te.wikipedia.org/wiki/తాతినేని_రామారావు" నుండి వెలికితీశారు