తారుమారు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{సినిమా| name = తారుమారు | director = ఎస్.జగన్నాథ్| year = 1941| language = తెలుగు| starring = ...
 
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 10:
production_company = [[‌జగన్నాథ్ ప్రొడక్షన్స్]]|
}}
శ్రీ జగన్నాథ్‌ ప్రొడక్షన్‌, పతాకాన 'తారుమారు' చిత్రాన్ని హాస్యప్రధానంగా దర్శక నిర్మాత ఎస్‌.జగన్నాథ్‌ రూపొందించారు. వేమూరి పరబ్రహ్మశాస్త్రి, హేమలత, కొడవటిగంటి, జె.శంకరం నటించిన ఈ చిత్రం నిడివి ఆరు రీళ్లు మాత్రమే. బాలాంత్రపు రజనీకాంతరావు సంగీత దర్శకత్వం వహించారు. కొడవటిగంటి కుటుంబరావు, ఓ ఇంగ్లీష్‌ కథ ఆధారం చేసుకుని 'తారుమారు' కథ, మాటలు, పాటలు రాశారు. తాయెత్తు ద్వారా వశీకరణ చేసుకోవాలని భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు ప్రయోగం చేయడం ఈ చిత్ర ఇతివృత్తం.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/తారుమారు" నుండి వెలికితీశారు