తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
== ఆవిర్భావం ==
[[దస్త్రం:1410-srinatha time - telugu inscription.jpg|thumb|250px|right|1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం]]
తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరాన ఉన్న [[భట్టిప్రోలు]] గ్రామమందు క్రీ.పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది <ref>The History of Andhras, Durga Prasad; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070313210732/http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf |date=2007-03-13 }}</ref>. ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడా అచటకు చేరినది<ref>{{Cite web |url=http://www.buddhavihara.in/ancient.htm |title=Ananda Buddha Vihara<!-- Bot generated title --> |website= |access-date=2008-03-30 |archive-url=https://web.archive.org/web/20070930085421/http://www.buddhavihara.in/ancient.htm |archive-date=2007-09-30 |url-status=dead }}</ref>. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవుల నుం చి లైన దేశాలకు కూడా చేరి అచటి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది<ref>[http://www.sepiamutiny.com/sepia/archives/002554.html థాయ్ లిపి ఆవిర్భావ వివరాలు]</ref><ref>[http://www.omniglot.com/writing/balinese.htmబాలి భాష ఆవిర్భావ వివరాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. క్రీ.శ. ఐదవ శతాబ్దము నాటికి [[భట్టిప్రోలు లిపి]] పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది<ref>The Blackwell Encyclopedia of Writing Systems by Florian Coulmas, p. 228</ref><ref>Vishwabharath by K. N. Murthy and G. U. Rao, http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070926090446/http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf |date=2007-09-26 }}</ref><ref>Indiain Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages, by Richard Solomon, Oxford University Press, 1998, p.40, ISBN 0-19-509984-2</ref><ref>Indian Epigraphy by Dineschandra Sircar, Motilal Banarsidass, 1996, p.46, ISBN 81-208-1166-6</ref><ref>The Dravidian Languages by Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0-521-77111-0</ref><ref>K. Raghunath Bhat, http://ignca.gov.in/nl001809.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070927121209/http://ignca.gov.in/nl001809.htm |date=2007-09-27 }}</ref>.
 
తెలుగున [[నన్నయ్య]] కావ్యవ్యాకరణచ్చందసంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రధమాచార్యుడు.నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది.దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి.ఆ లిపి చతురస్రముగాను, తలకట్లు గీతలవలె కే తాయూూూఆ త్కు గంటము వ్రాతకు సాధనముగా ఏర్పడినది. తాటాకుపైనగాని గంటముతో వ్రాయునప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా వ్రాసిన తాటాకు చినిగిపోవును. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా రాసేవారు. కార చిహ్నమగు కొమ్ము ''' ొ''' ''' ా ''' అని గీతగానే ఉండేది. -జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి" నుండి వెలికితీశారు