తెలుగు విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 29:
== తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం==
 
1947లో చెన్నయిలో ప్రారంభమైన [[తెలుగు భాషా సమితి]] [[బెజవాడ గోపాలరెడ్డి]] అధ్యక్షతన ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక విషయానుక్రమంగా రూపకల్పన చేసింది. ఆ తరువాత హైదరాబాదునుండి పనిచేసి 14 కోశాల విజ్ఞాన సర్వస్వమును ప్రచురించింది. 1986 అక్టోబరు 15 లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]]లో భాగమై ఇప్పుడు [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] విజ్ఞాన సర్వస్వ కేంద్రము <ref>[{{Cite web |url=http://teluguuniversity.ac.in/encyclopedia/encyclo_home.html |title=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము విజ్ఞాన సర్వస్వ కేంద్రము] |website= |access-date=2009-01-03 |archive-url=https://web.archive.org/web/20090201175416/http://teluguuniversity.ac.in/encyclopedia/encyclo_home.html |archive-date=2009-02-01 |url-status=dead }}</ref> అని పిలవబడుతున్నది. క్రింద ఇవ్వబడిన శీర్షికలకు, దగ్గరి సంబంధమున్నతెలుగు వికీపీడియా వ్యాసాల లింకులు ఇవ్వబడినవి.
# [[సంస్కృతి|తెలుగు సంస్కృతి సంపుటి-I]]
#[[లలిత కళలు]]