విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: కూర్పుల మధ్య తేడాలు

Arjunaraoc, పేజీ విశాలాంధ్ర ప్రచురణాలయం ను నవచేతన కు తరలించారు: పేరుమార్పు కావున
ట్యాగు: కొత్త దారిమార్పు
 
చి పేరుమార్పు కేవలం దుకాణానికి మాత్రమే కావున
ట్యాగులు: దారిమార్పును తీసేసారు విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
తెలుగు సాహిత్యానికి పేరుగాంచిన ముఖ్యమైన ప్రచురణాలయములలో ఒకటి '''విశాలాంధ్ర ప్రచురణాలయం'''. దీని కేంద్రస్థానం [[హైద్రాబాద్]] లో నున్నది. దీని అనుబంధ సంస్థ అయిస [[విశాలాంధ్ర బుక్ హౌస్]] ద్వారా పుస్తకాలు అమ్ముతుంది. తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులోని విశాలాంధ్ర బుక్ హౌస్ నవచేతన బుక్ హౌస్ గా మారింది <ref> {{Cite web|title=‘నవచేతన బుక్‌ హౌస్‌’ ప్రారంభం|url=https://www.andhrajyothy.com/artical?SID=126395&SupID=26|access-date=2020-01-13}}</ref>.
#దారిమార్పు [[నవచేతన]]
 
==ముఖ్యమైన ప్రచురణలు==
* [[గిడుగు రామమూర్తి సాహిత్యవ్యాసాలు]], 1933, 1958, 1992
* [[ఆరుద్ర సినీ గీతాలు]]
* [[కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)]]
* [[సీమ కథలు]]
* [[మహాకవి డైరీలు]], 1954, 1961
* [[ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ]], 1961
* [[తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు]], 1990
* [[సుప్రసిద్ధుల జీవిత విశేషాలు]], 1994
* [[ఈ విషయమై ఆలోచించండి]], 1999
* [[స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు]], 2000
* [[వెండితెర పాటలు]], 2008
* [[ఎర్రజెండాలు|ఎర్ర జెండాలు]]
==మూలాల జాబితా==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలుగు ప్రచురణ సంస్థలు]]