తేలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
 
పంక్తి 32:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో తేలు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=555&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం తేలు పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> తేలు నామవాచకంగా [[వృశ్చికం]] అని అర్ధం. తేలు క్రియా పదంగా నీటిలో తేలు అనే అర్ధాన్ని ఇస్తుంది. To float. To swim. To bathe. To succeed, be done, be settled, ratified, take place. To terminate, end, blow over or end (as a storm, ) swell, ripen (as a boil, ) to emerge అని అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదా: నేను తేలే ఉపాయము ఇది, ఏ సముద్రమందు పడవేసినా ఇది తేలును. తేలబలుకు అనగా to speak clearly. తేల్చి పలుకు to accent softly, to use the soft accent instead of the harsh one. తేలదీయు to haul ashore, to pull out or drag out. తేలగిల్లు or తేలగిలబడు To rise to the top. పైకితేలు. To roll or swim, as the eyes. తేలగింపు swimming of the eyes. తేలవేయు అనగా To open (the eyes) wide. కండ్లు తేలవేయు to stop winking అని అర్ధం. [[తేలు చేప]] ఒక రకమైన చేప. తేలాడు (తేలి+ఆడు.) v. n. To float. తేలు, తేలిఆడు. తేలించు To cause to float. To bring up or produce. To accomplish, do, achieve, perform. To fulfil. To glance, as applied to the eyes. తేల్చిపోయు to pour in loosely or lightly. లాలించితేలించు to fondle and please. [[తేలిక]] n. Lightness, ease. లఘుత్వము. adj. Easy, simple, light. [[బరువు]]లేని. వానికి ఇప్పుడు ఒళ్లు తేలికగా నున్నది he is well. తేలుపారు v. n. To arise, to be born పుట్టు.
== తేలు పై తెలుగు భాషలో గల కొన్ని సామెతలు, పొడుపు కథలు ==
* తేలు కుట్టిన దొంగ
"https://te.wikipedia.org/wiki/తేలు" నుండి వెలికితీశారు