తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 27:
}}
 
'''తేళ్ల లక్ష్మీకాంతమ్మ''' ([[జూలై 16]], [[1924]] - [[డిసెంబర్ 13]], [[2007]]) [[ఖమ్మం జిల్లా]]కు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, [[భారత జాతీయ కాంగ్రేసు]] [[నాయకురాలు]], [[పార్లమెంటు]] సభ్యురాలు.తెలుగు పాప్ సింగర్ [[స్మిత]] ఈమె మనవరాలే.<ref name="lax1">http://thatstelugu.oneindia.mobi/news/2007/12/13/1660.html{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> లక్ష్మీకాంతమ్మ [[1924]], [[జూలై 16]]న జన్మించింది. ఈమె స్వస్థలం [[జోగులాంబ గద్వాల జిల్లా]], [[ఆలంపూర్]]. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము|బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] నుండి [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక శాస్త్రం]]<nowiki/>లో ఎం.ఏ పట్టా పొందిన లక్ష్మీకాంతమ్మ టి.వి.సుబ్బారావును [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. వీరికి ఒక కూతురు.
 
లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు [[లోక్‌సభ]]<nowiki/>లో [[ఖమ్మం]]కు ప్రాతినిధ్యం వహించింది. 1967లో [[పార్లమెంటు]] బృందంలో సదస్యురాలిగా [[ఆస్ట్రేలియా]]<nowiki/>ను పర్యటించింది. 1978లో [[జనతా పార్టీ]] తరఫున [[హైదరాబాదు]] నగరంలోని [[హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం]] నుండి గెలుపొందింది.<ref>తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286</ref>