గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
===ఇతివృత్తాలు===
1930 నుండి 1940 మధ్య కాలంలో చలం వ్రాసిన కథలు చదువుతుంటే, అతని ధైర్యం, ఆలోచనా శక్తి, ఊహా శక్తికి అబ్బుర పడవలసినదే. అతనికి స్త్రీలయెడల యెనలేని ప్రేమ, దయ మరియు జాలి. స్త్రీల గురించి చలం వ్రాసిన ప్రతి వాక్యం హృదయాలను కదలించివేస్తుంది మరియు ఆలోచింపచేస్తుంది. ఆ వ్రాసే విధానం ఎంతో సులభంగా, సరళమయిన భాషలో ఉంటుంది. చాల సునిశితమయిన హాస్యం చలం ప్రత్యేకత. ఆ సునిసిత హాస్య సైలి చాలా మందికి తెలియదు. ఎప్పుడొ 1940-50లలో అప్పటి సినిమాలగురించి ఒక చక్కటి వ్యాసం వ్రాశాడు. ఆ వ్యాసం ఇప్పటికి కూడా మనం ఈ రొజుల్లొ చూసే సినిమాలకి కూడా వర్తిస్తుంది.[http://http://sailu.com/books/authors/chalam/sinima/sinima.html]. అలాగే, చలం వ్రాసిన "జెలసే" అన్న కథ[. ఈ రెడూ కూదా, ఈ కింది లింక్ ద్వారా చదువవచ్చు.

http://http://sailu.com/books/authors/chalam/jalasisinima/jalasisinima.html]
http://http://sailu.com/books/authors/chalam/jalasi/jalasi.html
 
===రచనా శైలి===
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు