దగ్గుబాటి రామానాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 64:
 
==మరణం==
చివరి సంవత్సరాల్లో [[క్యాన్సర్]] వ్యాధితో బాధపడ్డ రామానాయుడు అదే వ్యాధి వల్ల [[18 ఫిబ్రవరి]] [[2015]]న హైదరాబాద్‌లో మరణించాడు<ref name= "Rama Naidu dies of cancer">{{Cite web |url=http://www.sakshipost.com/index.php/news/state/53528-rama-naidu-dies-of-cancer.html?psource=Dontmiss |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2015-02-18 |archive-url=https://web.archive.org/web/20150220192601/http://www.sakshipost.com/index.php/news/state/53528-rama-naidu-dies-of-cancer.html?psource=Dontmiss |archive-date=2015-02-20 |url-status=dead }}</ref>. 2002-03 సమయంలో రామానాయుడికి ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో కొన్నాళ్ళపాటు [[అమెరికా]]లో వైద్యం చేయించుకున్నారు. 2015 సమయంలో మళ్లీ సమస్య తలెత్తడంతో హైదరాబాద్, [[బెంగళూరు]] నగరాల్లో వైద్యులు చికిత్స చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో 15 ఫిబ్రవరి 2015న మరణించారు.
 
==ఫిల్మోగ్రఫీ==