దామెర రాములు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 37:
}}
==జీవిత విశేషాలు==
ఇతడు [[వరంగల్]] జిల్లా [[గీసుకొండ]] మండలం [[శాయంపేట్]] గ్రామంలో [[1954]], [[జూలై 19]] తేదీన మెట్టయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు<ref>{{cite news|last1=కొండ్రెడ్డి|first1=వెంకటేశ్వరరెడ్డి|title=కదిలించే కలాలు|url=http://www.netinizam.com/Downloads/Edition/12-11-2014_4.pdf|work=నేటినిజం|publisher=ఫ్రీడం పబ్లికేషన్స్ హైదరాబాద్|date=11-12-2014}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. దళిత కుటుంబంలో పుట్టిన ఇతడు సమాజం నుండి వివక్షను, అవమానాలను ఎదుర్కొని వాటిని అధిగమించడానికి విద్యార్థి దశనుండే వామపక్ష భావాలకు ఆకర్షితుడై ఉద్యమాలవైపు మళ్లి అక్షరాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు. విప్లవ విద్యార్థి సంఘాలలో చురుకుగా పాల్గొన్నాడు. [[గాంధీ వైద్యకళాశాల]] నుండి ఎం.బి.బి.యస్ చేసి [[కాకతీయ విశ్వవిద్యాలయం]]లో ఎం.డి.చదివాడు. కొంతకాలం ప్రభుత్వ డాక్టరుగా పనిచేసి ప్రస్తుతం [[ఆదిలాబాద్]] జిల్లా [[నిర్మల్]]లో స్థిరపడి అక్కడే స్వంతంగా నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నాడు. విరసం సిటీయూనిట్ కన్వీనర్‌గా, కాకతీయ యూనివర్శిటీ బోర్డు మెంబర్‌గా, నిర్మల్ ఐ.ఎం.ఎ. అధ్యక్షుడిగా, తెలంగాణా రచయితల వేదిక రాష్ట్రకార్యదర్శిగా వివిధ పదవులు నిర్వహించాడు.
 
==రచనలు==
పంక్తి 43:
# నెత్తుటి వెన్నెల
# జయహే తెలంగాణా
# కొర్రాయి<ref>{{cite news|last1=గోపగాని|first1=రవీందర్|title=తెలంగాణోద్యమ నెగడు ‘కొర్రాయి’|url=http://archive.andhrabhoomi.net/content/korrayi|accessdate=13 December 2014|work=ఆంధ్రభూమి దినపత్రిక|publisher=దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్, సికిందరాబాదు|date=24/02/2013}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
# అసలు ముఖం<ref>{{cite news|last1=తోకల|first1=రాజేశం|title=అణగారిన వర్గాల స్వరాలే దామెర కవితలు|url=http://www.prajasakti.in/index.php?srv=10301&id=1218960|accessdate=13 December 2014|work=ప్రజాశక్తి|publisher=ప్రజాశక్తి సాహితీసంస్థ, హైదరాబాద్|date=10-11-2014}}</ref>
# దామెర కవితాసర్వస్వం<ref>{{cite news|last1=గుండెబోయిన|first1=శ్రీనివాస్|title=అభ్యుదయం, అస్తిత్వాల మేళవింపు దామెర కవితా సర్వస్వం|url=http://namasthetelangaana.com/Sunday/%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A6%E0%B0%AF%E0%B0%82-%E0%B0%85%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%87%E0%B0%B3%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-10-9-421931.aspx#.VIunCdKUdIU|work=నమస్తే తెలంగాణా|publisher=తెలంగాణా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాదు|date=26-10-2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/దామెర_రాములు" నుండి వెలికితీశారు