దువ్వాడ-విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 45:
===నౌకాశ్రయము (పోర్ట్) అభివృద్ధి===
* విశాఖపట్నం పోర్ట్ మొదట మేఘాద్రిగడ్డ ముఖద్వారం వద్ద 1933 సం.లో ప్రారంభించబడింది. ఇది మొట్టమొదటగా బెంగాల్ - నాగపూర్ రైల్వే ద్వారా అభివృద్ధి చేయబడింది. పోర్ట్‌కు అంతర్గత నౌకాశ్రయం మరియు ఒక ఔటర్ హార్బర్ ఉంది. విశాఖపట్నం ఓడరేవు 2010-11 సం.లో 68,04 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి మరియు దిగుమతి పనులను నిర్వహించింది. ఇది భారతదేశంలోని '''కాండ్ల''' రేవు తర్వాత రెండవ అత్యధిక రవాణా నిర్వహణ. విశాఖపట్నం పోర్ట్ 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించడానికి తగిన సామర్ధ్యముతో ఆధునీకరణ చేపట్టబడి ఉంది.<ref>{{cite web| url = http://www.vizagport.com/AboutUs/History.aspx| title = Port of Visakhapatnam| work = History| publisher = Vizagport| accessdate = 2013-01-24| archive-url = https://web.archive.org/web/20121111025637/http://www.vizagport.com/AboutUs/History.aspx| archive-date = 2012-11-11| url-status = dead}}</ref><ref>{{cite web|url=http://www.accessmylibrary.com/article-1G1-254388645/vizag-port-feels-heat.html|title=Vizag port feels the heat of competition from Gangavaram|work=The Hindu Business Line, 19 April 2011|publisher=Access My Library|accessdate=2013-01-24|archiveurl=https://archive.today/20150522045706/https://www.questia.com/|archivedate=22 మే 2015|url-status=live}}</ref>
* గంగవరం పోర్ట్ 2008 సం.లో ముందుకు వచ్చింది. ఇది 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించ గలుగుతుంది, ఇది భారతదేశం లోనే లోతైన ఓడరేవుగా నిలుస్తోంది.<ref>{{cite web| url =http://www.gangavaram.com |title = Welcome to Gangavaram Port| publisher= Port Gangavaram| accessdate = 2013-01-24}}</ref> ఒక చిన్న పోర్ట్ [[భీమునిపట్నం]] వద్ద గోస్తని నది ముఖద్వారం దగ్గర అభివృద్ధికి ప్రతిపాదించారు.<ref>{{cite web| url = http://www.apports.in/in/content/view/44/62/| title = Bheemunipatnam Port| publisher = Department of Ports, Government of Andhra Pradesh| accessdate = 2013-01-24| website = | archive-url = https://web.archive.org/web/20130310070612/http://www.apports.in/in/content/view/44/62/| archive-date = 2013-03-10| url-status = dead}}</ref> కాకినాడ పోర్ట్‌ లోని ఒక భాగంగా 1997 సం.లో '''కాకినాడ డీప్ వాటర్ పోర్ట్''' ప్రారంబించారు.<ref>{{cite web | url = http://www.kakinadaseaports.in/kspl/history.php | title = Kakinada Seaports Ltd. | accessdate = 2013-01-24 | website = | archive-url = https://web.archive.org/web/20120702174403/http://www.kakinadaseaports.in/kspl/history.php | archive-date = 2012-07-02 | url-status = dead }}</ref> పోర్ట్ 50,000 డిడబ్ల్యుటి వరకు నౌకలను నిర్వహించగలుగుతుంది. పోర్ట్ 2010-2011 సం.లో 10.81 మిలియన్ టన్నుల సరుకు పనులను నిర్వహించింది.<ref>{{cite web | url = http://www.apports.in/in/content/view/52/71/ | title = Kakinada Deep Water Port | publisher = Department of Ports, Government of Andhra Pradesh | accessdate = 2013-01-25 | website = | archive-url = https://web.archive.org/web/20130126192846/http://www.apports.in/in/content/view/52/71 | archive-date = 2013-01-26 | url-status = dead }}</ref> [[మచిలీపట్నం]] వద్ద పోర్ట్ అభివృద్ధికి ప్రతిపాదించారు.<ref>{{cite web | url =http://www.apports.in/in/content/view/40/56/ | title = Machilipatnam Port | work = | last = | first = | publisher =Department of Ports, Govt. of Andhra Pradesh | accessdate = 2013-01-24 | archive-url =https://web.archive.org/web/20130123114216/http://www.apports.in/in/content/view/40/56 | archive-date =2013-01-23 | url-status =dead }}</ref>
===ఇతర అభివృద్ధి పనులు===
విశాఖపట్నం చమురు శుద్ధి కర్మాగారం షిప్‌యార్డు నుండి స్టీల్ ప్లాంట్ వరకు మరియు అనేక మరిన్ని పరిశ్రమలుతో, విస్తరిస్తున్న పారిశ్రామిక నగరం.
'''సింధియా షిప్‌యార్డు''' పేరుతో 1941 సం.లో స్థాపించి, '''సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్''' నకు షిప్‌యార్డు ఒక భాగంగా నిర్మించబడి, అది '''హిందూస్థాన్ షిప్‌యార్డు''' గా 1961 లో మారింది.<ref>{{cite news|url=http://indiatoday.intoday.in/story/HINDUSTAN+SHIPYARD:+Making+Waves/1/65621.html|title=Hindustan Shipyard: Making Waves|publisher=India Today|date=2009-10-09|accessdate=2013-01-25}}</ref> విశాఖపట్నం రిఫైనరీ, తూర్పు తీరంలోని మొదటి నూనె శుద్ధి కర్మాగారం, అది 1957 లో, కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ లిమిటెడ్‌చే స్థాపించబడింది. తరువాత 1976 లో భారతదేశం యొక్క ప్రభుత్వం స్వాధీనం చేసుకుని హిందూస్తాన్ పెట్రోలియంలో 1978 లో విలీనం చేశారు.<ref>{{cite web | url =http://www.hindustanpetroleum.com/En/UI/Home.aspx | title = Hindustan Petroleum Corporation Ltd. | accessdate = 2013-01-24 | website = | archive-url =https://web.archive.org/web/20111122022809/http://www.hindustanpetroleum.com/en/UI/Home.aspx | archive-date =2011-11-22 | url-status =dead }}</ref> విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, భారతదేశంలో మొట్ట మొదటి '''తీరం ఆధారిత స్టీల్ ప్లాంట్''' 1992 సం.లో ప్రారంబించారు.<ref>{{cite web| url = http://icvl.in/partners.php?tag=rinl|title =Rashtriya Ispat Nigam Ltd.|publisher=ICVL | accessdate = 2013-01-24}}</ref>
==చరిత్ర==
కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం మరియు '''గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే''' 1845 సం. ప్రాంతములో [[రాజమండ్రి]] దగ్గర [[ధవళేశ్వరం]] ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది మరియు ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/docs/history/india-first-railways.html#godavari |title = India’s first railways|work= Godavari Dam Construction Railway|last=Darvill |first= Simon| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన '''మద్రాస్ రైల్వే''' 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క '''గ్రేట్ దక్షిణ రైల్వే''' గా 1858 సం.లో ఏర్పాటైంది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-hist.html|title = IR History – Early days|work= 1832-1869|last=|first= | publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో '''కర్నాటిక్ రైల్వే''' లో విలీనం చేయబడి మరియు 1874 సం.లో '''దక్షిణ భారతీయ రైల్వే''' గా పేరు మార్చబడింది.