దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 19:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో దేవుడు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=608&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం దేవుడు పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> దేవుడు నామవాచకంగా God. A deity, [[దేవత]], [[వేలుపు]] అని అర్ధం. దేవ విశేషణంగా ఉపయోగిస్తారు. Of God, దేవుని యొక్క. [[దేవకాంచనము]] ఒక రకమైన చెట్టు Bauhinia purpurea. దేవత అనే పదాన్ని దేవుళ్ళలో స్త్రీలకు వాడతారు A deity, generally a goddess; but also a god. [[గ్రామదేవత]] అనగా the village goddess. దేవతరువు అనగా [[కల్పవృక్షము]]. దేవతాజీవము n. A godlike or harmless creature. ఉదా: "ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా." వేమన పద్యం. దేవతాడిచెట్టు n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగి చెట్టు. దేవత్వము లేదా దైవత్వము అనగా Divinity, deification, apotheosis.
దేవదత్తము అర్జునుని శంఖము పేరు. దేవదత్తుడు మరియు యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. [[దేవదారు]] లేదా [[దేవదారువు]] n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారల దేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) [[దేవదాసి]] n. A dancing girl employed in a temple. [[దేవనాగరి]] n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము n. Divinity, దేవత్వము. దేవమణి n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడి విశేషము. [[చింతామణి]], మహామేద అనే చెట్టు. కాస్తుభము. (q. v.) దేవమాతృకము అనగా A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వాననీళ్ల చేత పండే పైరులుగల [[దేశము]]. దేవయజ్ఞము n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము n. The car or vehicle of a god, దేవతా [[విమానము]]. దేవర అనగా God. దేవుడు కాకుండా A lord or master స్వామి అని కూడా వాడతారు. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటి దేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు దేవాజీవి or దేవాజీవుడు అనగా గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. [[దేవళము]] n. A temple, [[గుడి]], [[దేవాలయము]]. దేవవర్ధకి n. The "artist of the gods," a title of Visvakarma. దేవసరులు n. A sort of grain. దేవాంబరము n. A sort of cloth. దేవాదాయము n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము అనగా The beloved of the gods, i.e., a goat. [[మేక]]. దేవానాం ప్రియుడు n. A foolish or ignorant man. [[మూర్ఖుడు]]. దేవాయుధములు n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. [[దేవి]] n. A goddess, particularly Parvati [[పార్వతి]]. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. [[దేవేరి]] or దేవెరి n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.
 
"https://te.wikipedia.org/wiki/దేవుడు" నుండి వెలికితీశారు