మ్యూజింగ్స్ (చలం రచన): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==మ్యూజింగ్స్ అంటే== మ్యూజింగ్స్ అనేది ఒక ఆంగ్ల పదం. మ్యూజింగ్స్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==మ్యూజింగ్స్ అంటే==
మ్యూజింగ్స్ అనేది ఒక ఆంగ్ల పదం. మ్యూజింగ్స్ అంటే అలోచనలో ముణిగి ఉండటం,లేదా ఒక విషయాన్ని గురించి లోతుగా అలోచిచటం. ఒకేఒక్క పదంగా ఈ అంగ్ల పదానికి అర్ధం తెలుగుళొతెలుగులో దొరకదు, అందుకనే చలం అంతటి రచయితకూడా, తను వ్రాస్తున్న తెలుగు పుస్తకానికి అంగలఅంగ్ల పదం పేరుగా పెట్టారు. ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పచ్చు, మ్యూజింగ్స్ అలోచించటం కన్న చాలా పై స్థితి.
 
==రచనాకాలం==
పంక్తి 8:
==రచనా పద్ధతి==
 
మ్యూజింగ్స్ ఒక వ్యాస సంపుటి. అన్నీ కూడా చలం తన మనసులో పడ్డ అవేదన, అనేక విషయాలమీద నిశితంగా చేసిన అలోచనలు.ఒక చోటినుంచె మరొక చోటికె వెళ్ళిపోతాడాయన తన అలోచనలలో, మనమనం వెంట వస్తున్నమో లేదో చూసుకోకుండా!!అలోచనలేకాదు, తన జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలు ఇందులో పొందుపరచారు. అంతేకాదు, అనేక విషయాల మీద తనకున్న నిర్దిష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరచారు.
 
==మ్యూజింగ్స్ లో చలంగారి భావాలు==