"నితిన్ గడ్కరి" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (వర్గం:17వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
==కుటుంబం==
నితిన్ గడ్కరి భార్య కాంచన్. వారికి ముగ్గురు సంతానం, నిఖిల్, సారంగ్ మరియు కెట్కి. నితిన్ నాగ్పూర్ లోని [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] కార్యాలయం ప్రక్కనే నివాసముంటున్నారు.<ref>http://www.nagpuronline.com/news/news.asp?nsr=42 {{Webarchive|url=https://web.archive.org/web/20100103083329/http://nagpuronline.com/news/news.asp?nsr=42 |date=2010-01-03 }} Kanchan Gadkari, wife of State President BJP Nitin Gadkari</ref>
==రాజకీయ జీవితం==
[[1995]] నుండి [[1999]] వరకు మహరాష్ట్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయములోనే అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి పేరు సంపాదించారు. తాను చేపట్టిన శాఖను పై నుండి క్రిందివరకు పూర్తిగా వ్యవస్థీకరించినారు.<ref>[http://www.livemint.com/2009/11/15214222/Gadkari-emerges-as-frontrunne.html, Gadkari emerges as front-runner for post]</ref> [[26 మే]], [[2014]] నాడు [[నరేంద్ర మోడి|నరేంద్రమోడి]] కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2823703" నుండి వెలికితీశారు