నెమలి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 25:
 
== ఆహారం ==
నెమలి శాకాహారము మరియు మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది. పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ [[బల్లి]] వంటి [[సరీసృపాలు|సరీసృపాలను]] మరియూ [[కప్ప]]లు వంటి [[ఉభయచరాలు|ఉభయచరాలను]] ఆహారంగా భుజిస్తాయి.<ref name="raising">[{{Cite web |url=http://www.peafowl.org/ARTICLES/14/ |title=నెమలిని పెంచుకునే విధానము] |website= |access-date=2006-04-06 |archive-url=https://web.archive.org/web/20060415085603/http://www.peafowl.org/ARTICLES/14/ |archive-date=2006-04-15 |url-status=dead }}</ref><ref name="diseases">[http://www.peafowl.org/ARTICLES/2/ నెమలికి వచ్చే వ్యాధులు]</ref>
[[దస్త్రం:Indian Peafowl.ogg|thumbnail|ఎడమ|నెమలి అరుపు]]
[[File:Eggs of Peafowl at Aravath Kasaragod.jpg|thumb|Eggs of Peafowl at Aravath Kasaragod]]
పంక్తి 49:
 
== ప్రవర్తన ==
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.<ref name="behaviour">[{{Cite web |url=http://www.honoluluzoo.org/peafowl.htm |title=హొనొలులు జంతు సంరక్షణాలయంవారి సైటులో నెమలి గురించి] |website= |access-date=2006-04-07 |archive-url=https://web.archive.org/web/20060403192817/http://honoluluzoo.org/peafowl.htm |archive-date=2006-04-03 |url-status=dead }}</ref> అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వంటపడ్డాయి. కాకపోతే వీటి నుండి ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
 
సాధారణంగా నెమలి జగడాల మారి, ఇతర పసుపక్షాదులతో అంతత్వరగా కలవవు.
"https://te.wikipedia.org/wiki/నెమలి" నుండి వెలికితీశారు