"నోరు" కూర్పుల మధ్య తేడాలు

83 bytes added ,  1 సంవత్సరం క్రితం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (Wikipedia python library)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో నోరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=684&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం నోరు పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> నోరు అనగా The mouth. [[నక్త్రము]], [[ముఖద్వారము]] అని అర్ధము. G. నోటి, నోరి, నోట. బహువచనం: [[నోళ్లు]]. ఉదా: నోట with the mouth. నోరు ముయ్యి hold your tongue. నోరులేని dumb, unable to talk. నోరు లేనివాడు a simpleton. నోరుకొట్టు to strike on the mouth, i.e., to silence, check, rebuke; to deprive of one's rights or enjoyment, to plunder, spoil. నోరుకాచు to watch one's lips, to keep a secret. నోరుకట్టు to restrain the appetite. నోటిలో ఆడుచున్నది I have it at the tip of my tongue. వాని నోరు మంచిది కాదు he is a foul mouthed fellow. పెద్ద నోరు చేయు to talk loud or abusively. నోరుపడిన speechless. నోటికి వచ్చినట్టు తిట్టెను he gave them all the abuse that he could think of. నా నోట్లో మన్నుకొట్టినాడు he cast earth in my mouth, i.e., he destroyed my hopes or prospects. నోటిపేద foolish, ignorant, senseless. నోటిమాట a mere word of mouth. నోరుమెంగ అనగా A dumb man. [[మూగ]]వాడు. నోరూరు (నోరు+ఊరు) v. n. To water (as the mouth). To desire, అపేక్షించు. ఉదా: నా నోరూరుచున్నది my mouth waters. వానితో నీవు యేల నోరు చేసుకొంటావు why do you quarrel with him? నోరెత్తు v. n. To raise the voice, cry, speak. To try to speak, మాట్లాడ యత్నించు. నోరాడు (నోరు+ఆడు.) v. n. To utter. వానికి ఎటుల నోరాడెనో I can't think how his mouth could utter such words. "చెయ్యప్పులనుచు నిచ్చినవారు కటువుగా నడుగ నుంకించి నోరాడకరుగ."
 
== లాలాజల గ్రంథులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2823785" నుండి వెలికితీశారు