"పందుల పెంపకం" కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , అనాధ → అనాథ, ( → ( using AWB)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
* స్పాటెడ్‌ పోలాండ్‌ చీనా
 
==పందుల పెంపకంతో ప్రయోజనాలు<ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/sheep-farming ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>==
* పందులు తినడానికి వీలులేని పదార్ధాలు, వదిలేసిన ఆహారపదార్ధాలు, మిల్లుల్లో లభించే కొన్ని ఆహారధాన్యాల అనుబంధ ఉత్పత్తులు, మాంసం అనుబంధ ఉత్పత్తులు, చెడిపోయిన మేత, పారేసిన పదార్ధాలను తిని విలువైన, పోషకవిలువలతో కూడిన మాంసంగా మారుస్తాయి. పై పదార్ధాలన్నీ మనుషులు తిననివి, తినడానికి వీలులేనివి.
* పందులు త్వరగా పెరుగుతాయి. మంచి పంది ఒక్కఈతలో పది నుంచి పన్నెండు పిల్లలను ఈనుతుంది. మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది సంవత్సరానికి రెండుసార్లు ఈనగలదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2823816" నుండి వెలికితీశారు