"పద్మప్రియ జానకిరామన్" కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (→‎మూలాలు: {{commons category|Padmapriya Janakiraman}})
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
== జననం ==
పద్మప్రియ [[ఢిల్లీ]]<nowiki/>లోని [[తమిళ భాష|తమిళ]] కుటుంబానికి చెందిన జానకిరామన్, విజయ దంపతులకు 1980, ఫిబ్రవరి 28న జన్మించింది. పంజాబ్ లో పెరిగింది. ఈమె డిగ్రీ వరకు [[సికింద్రాబాద్]]లో చదివింది. [[బెంగుళూరు]]లో కొంతకాలం పనిచేసి తర్వాత మోడలింగ్ లో చేరి అలా సినీరంగంలో ప్రవేశించింది. 2001 లో మిస్ [[ఆంధ్రప్రదేశ్]] టైటిల్ గెలుచుకుంది.<ref name="పద్మప్రియ">{{cite web|last1=టాలీవుడ్ టైమ్స్|title=పద్మప్రియ|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Padmapriya/0v7rmkecd2|accessdate=10 May 2017}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== సినీరంగ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2823840" నుండి వెలికితీశారు