పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 37:
 
==మహాభారతంలో పరశురాముడు<ref name="Mahabharata">{{cite book|last =Vyasa | first =Krishna-Dwaipayana | authorlink = | coauthors = Ganguli, Kisari Mohan| title = The Mahabharata|publisher = Sacred Texts|date = 1883–1896| location = | pages = | url = http://sacred-texts.com/hin/maha/index.htm | doi = | id = }}</ref>==
* [[మహాభారతం]]లో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున [[భీష్ముడు]] అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది<ref name="Mahabharata"/><ref name="prof">{{cite web|url = http://www.boloji.com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=12338|title = The Tragic Trio: Amba|accessdate = November 22, 2012|date = June 13, 2012|publisher = Roychowdhry, Debalina PhD|website = |archive-url = https://web.archive.org/web/20140404034232/http://www.boloji.com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=12338|archive-date = 2014-04-04|url-status = dead}}</ref>.
* [[కర్ణుడు]] తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
* [[ద్రోణాచార్యుడు]] కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. [[అర్జునుడు]] కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు