"మ్యూజింగ్స్ (చలం రచన)" కూర్పుల మధ్య తేడాలు

శైలి - బహు వచనం బదులు ఏక వచనం
(శైలి - బహు వచనం బదులు ఏక వచనం)
'''మ్యూజింగ్స్''' అనేది సుప్రసిద్ధ తెలుగు రచయిత '''[[గుడిపాటి వెంకటచలం]]''' రచించిన ఆలోచనా సంగ్రహం. చలం ఈ రచనను 1937-1955 సంవత్సరాల మధ్య చేశాడు.
 
==మ్యూజింగ్స్ అంటే==
మ్యూజింగ్స్ అనేది ఒక ఆంగ్ల పదం. మ్యూజింగ్స్ అంటే అలోచనలో ముణిగి ఉండటం, లేదా ఒక విషయాన్ని గురించి లోతుగా అలోచిచటం. ఒకేఒక్క పదంగా ఈ అంగ్ల పదానికి అర్ధం తెలుగులో దొరకదు, అందుకనే చలం అంతటి రచయితకూడా, తను వ్రాస్తున్న తెలుగు పుస్తకానికి అంగ్ల పదం పేరుగా పెట్టారుపెట్టాడు. ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పచ్చు, మ్యూజింగ్స్ అలోచించటం కన్న చాలా పై స్థితి.
 
ఈ పుస్తక పరిచయంలో http://www.avkf.org/BookLink/ వారు ఇలా వ్రాశారు - "తెలుగు సాహిత్యంలో అపురూపంగా నిలచిపోయిన మ్యూజింగ్స్ ఇవన్నీ. గాంధీయిజమ్ నుండి కన్యూనిజమ్ దాకా, స్త్రీ పురుష సంభోగం నుండి జీవ బ్రహ్మల సంయోగం దాకా, వీఱేశ లింగంనుండి శ్రీశ్రీ దాకా - ఎన్నో కబుర్లు ఇందులో దొర్లుతాయి. ఎక్కడా ఎలాంటి ముచ్చు మాటలూ, బడాయిలూ లేకుండా ఉన్నదున్నట్లు తన భావాలను ప్రకటిస్తారు చలం ఇందులో. ఇవన్నీ 1937 నుండి 1955 వరకు "వీణ" పత్రికలో అచ్చయ్యాయి.
 
==రచనాకాలం==
 
 
మ్యూజింగ్స్ చలం 1937-1955 సంవత్సరాల మధ్య వ్రాసారు.
 
==రచనా పద్ధతి==
 
మ్యూజింగ్స్ ఒక వ్యాస సంపుటి. అన్నీ కూడా చలం తన మనసులో పడ్డ అవేదన, అనేక విషయాలమీద నిశితంగా చేసిన అలోచనలు. ఒక చోటినుంచె మరొక చోటికె వెళ్ళిపోతాడాయనవెళ్ళిపోతాడు రచయిత తన అలోచనలలో, మనం వెంట వస్తున్నమో లేదో చూసుకోకుండా!! అలోచనలేకాదు, తన జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలు ఇందులో పొందుపరచారుపొందుపరచాడు. అంతేకాదు, అనేక విషయాల మీద తనకున్న నిర్దిష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరచారువ్యక్తపరచాడు.
 
==మ్యూజింగ్స్ లో చలంగారి భావాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/282386" నుండి వెలికితీశారు