పాదము: కూర్పుల మధ్య తేడాలు

చి 87.9.30.186 (చర్చ) చేసిన మార్పులను Tulsi Bhagat చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 27:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో పాదము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=738&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పాదము పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> పాదము నామవాచకంగా A foot. [[అడుగు]]. A root, [[వేరు]]. A quarter, [[పాతిక]]. A foot or line of verse being a quarter of a stanza. [[పద్యము]]లో నాలుగవ భాగము. A ray of light, [[కిరణము]]. A small hill at the foot of a mountain. [[కొండ]]దరి దిబ్బ అని అర్ధాలున్నాయి. ఉదా: తమ పాదాలనే నమ్మి వచ్చినాను I came in reliance on your honor as my protector. This is a mere conversational compliment, like 'I kiss your hands' in Spanish. తమ పాదాల సముఖానకు నా కుమారుణ్ని తెచ్చి అప్పగిస్తున్నాను permit me to introduce my son to your honor's protection. వాడు తండ్రి పాదాలమీద పడెను he fell on his father's feet. తమ పాదాల వద్ద before your honor, in your presence. తమ పాదాల శరణుచొచ్చినాను I throw myself on your goodness. పాదతీర్థము water made holy by washing a saint's feet. పాదపద్మములు lotus-like feet. పాదలాక్ష red paint for the feet of women, [[పారాణి]]. [[పాదచారి]] n. A foot passenger. కాలిబంటు. One who goes walking, నడచి పోవువాడు. పాదజుడు n. A Sudra, because born from the feet of Brahma [[శూద్రుడు]]. పాదత్రాణము n. A shoe or boot. పైజారు. పాదపము n. A tree. పాదపూర్ణము n. An unnecessary word inserted in verse, to fill up the measure, such as in Sanskrit the words తు, హి, చ, స్మ, హి, వై, or, in Telugu poetry the words, ఒగి, తగ, మరి, ఇల, మహి , or verbs, చెలగు, ఒప్పు, &c. [[పాదరసము]] n. Quick-silver, mercury. పాదలి n. A base or low man, అధముడు. ఉదా: "పాపపు విప్రుని పనికిగా మున్ను, తాపికాడైన పాదలి మందడీడు." పాదలేపనము n. అనగా A salve or unguent for the feet. పాదామగడము n. An ornament for the feet or toes. పాదపట్టము or పాయపట్టము n. An anklet. [[అందె]], కాలి అందె, బిరుదు పెండేరము, పాగడము.
 
== జంతువులలో పాదాలు ==
"https://te.wikipedia.org/wiki/పాదము" నుండి వెలికితీశారు