కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 110:
==పరిపాలన==
[[File:District Collector Office building at Kakinada.jpg|thumb|కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ కార్యాలయ సముదాయం]]
కాకినాడ పరిపాలన నిర్వహణని కాకినాడ నగరపాలక సంస్థ మరియు నగర కమిషనర్ నిర్వహిస్తారు. నగరంలో 50ఇరవై వార్డులున్నాయి. ప్రతీ వార్డు నుండి ఒక కార్పొరేటర్, నగర పాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తారు. తమలో ఒకరిని మేయరుగా కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐ.ఏ.ఎస్ స్థాయి అధికారిని నగర స్పెషల్ కమీషనరుగా నియమిస్తుంది. నగరంలో రెండు శాసన సభ స్థానాలు ఉన్నాయి. అవి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్. పార్లమెంటులో ఈ ప్రాంత ప్రాతినిధ్యం కాకినాడ పార్లమెంటు స్థానం ద్వారా జరుగుతుంది.
 
37ముప్పై పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగర జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఆ గ్రామాలు<ref>{{cite web
| url = http://www.prabhanews.com/eastgodavari/article-290029
| title = గ్రామాల విలీన ప్రతిపాదన
పంక్తి 118:
| accessdate = 2012-05-03
}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
1 రమణయ్యపేట 2 తిమ్మాపురం 3 వి వెంకటాపురం 4 పండూరు 5 నేమాం 6 పెనుమర్తి 7 తమ్మవరం 8 సూర్యారావుపేట 9 వాకలపూడి, 10 వలసపాకల 11 ఉప్పలంక, 12 గురజనాపల్లి, 13 చొల్లంగి, 14 చొల్లంగిపేట, 15 పెనుగుదురు, 16 కొరుపల్లి 17 నడకుదురు 18 జడ్‌ భావవరం, 19 అరట్లకట్ట 20 గొడ్డటిపాలెం, 21 కొవ్వూరు, 22 తూరంగి 23 కాకినాడ రెవెన్యూ విలేజ్‌, 24 కాకినాడ మేడలైన్‌, 25 ఇంద్రపాలెం, 26 చీడిగ, 27 కొవ్వాడ, 28 రేపూరు, 29 రామేశ్వరం, 30 గంగనాపల్లి, 31 స్వామినగర్‌, 32 ఎస్‌ అచ్యుతాపురం, 33 మాధవపట్నం, 34 సర్పవరం, 35 పనసపాడు, 36, అచ్చంపేట, 37 కొప్పవరం.
 
==రవాణా సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు