కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2E9E:F3A0:0:0:B0C9:6005 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 43:
==నైసర్గిక స్వరూపము==
[[File:Satellite kkd.jpg|thumb|ఉపగ్రహ చాయాచిత్రంలో హోప్ ఐలాండ్ మరియు కాకినాడ]]
కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం (latitude) దగ్గర, 8682.9222° [[తూర్పు రేఖాంశం]] (longitude) దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 6282.5 [[ఉత్తర రేఖాంశం]] కాకినాడ మీదుగా పోతుంది. సగటున కాకినాడ ఊరంతా [[సముద్రమట్టానికి ఎత్తు|సముద్ర]]<nowiki/>మట్టానికి 32 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది. నగరం యొక్క సరాసరి వెడల్పు 466 కి.మీ కాగా, పొడవు 9515 కి.మీలు.
 
స్థూలంగా, నగరం రెండు ప్రాంతాలుగా ఉంటుంది. దక్షీణ ప్రాంతమైన [[జగన్నాధపురాన్ని]], మిగిలిన నగరాన్ని విడదీస్తూ బాపనబకింగ్ హాం కాలువ ఉంటుంది. స్థానికంగా, దీనిని ఉప్పుటేరుగా పిలుస్తారు. డల్హౌసీడచ్ కోరమాండల్ వారి వలసల కాలంలో, [[జగన్నాధపురం]], [[ఫ్రెంచ్డచ్]] ఈస్టిండియా కంపెనీకి చెందిన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 15341734 సం. నుండి 16341834 సం. వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.
 
ఉత్తర ప్రాంతం అయిన కాకినాడ, శివారు గ్రామాలు ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరం నుండి దక్షిణం వఱకూ ఉన్న పారిశ్రామిక గొలుసు, నగరం యొక్క తూర్పు ప్రాంతాన్ని సముద్రతీరం నుండి వేరుచేస్తోంది. కాకినాడకి అగ్నేయంగా కాకినాడ అఖాతం ఉంది. ఈ ప్రాంతంలోని మడ [[అడవులు]], [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇదే ప్రాంతం [[కోరింగ వన్యప్రాణి అభయారణ్యం|కోరింగ అభయారణ్యానికి]] నెలవు. [[ఏలేరుగోదావరి]]కి పాయలలో ఒకటైన 'గౌతమి', కాకినాడకి తూర్పునదక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.
 
===హోప్ ఐలాండ్===
పంక్తి 79:
==పట్టణ చరిత్ర==
[[File:Gandhi statue at Kakinada 01.JPG|thumb|గాంధీనగర్ ఉద్యానవనంలో జాతిపిత విగ్రహం]]
ఇది రాష్ట్రములోని చిన్నప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండున్నరరెండు దశాబ్దాలశతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ మాయకర్‌నాయకర్‌ అనే క్షత్రియుడుఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ మాయకర్‌నాయకర్‌ ఛారిటీస్ (MSMMSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.
 
భారతదేశంలో అతిప్రమాదకవాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తీర్చిదిద్దినతిన్నటి విశాలమైన [[వీధులు]], విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ప్రభుత్వఈశ్వర పుస్తక భాండాగారం వంటి [[గ్రంథాలయాలు]], కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 17001900 సంవత్సరం నుండి ఉన్నాయి. 18011901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 4100048000. మద్రాసు రాష్ట్రంలోని అచ్చతెలుగు ప్రాంతాలలో అతి పెద్ద నగరం ఇదే. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, [[పరిశ్రమలు]], వ్యాపార సంస్థలు కూడా రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, ఆయిల్సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.
 
ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి వ్యాపారులురిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "బిజినెస్ హబ్పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.అడ్డు ఆపు లేని వ్యాపారంనగరీకరణం వలన [[పర్యావరణము|పర్యావరణం]] పైన విపరీతమైన భారం కలిగి ధరలుఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది. చెట్లు విపరీతంగా ప్రజలనరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.
 
===కొన్ని ముఖ్య సంఘటనలు===
 
* 18వ19వ శతాబ్దంలో కాటన్ ఆనకట్ట పూర్తయ్యి [[ధవళేశ్వరం]] – కాకినాడ కాలువ ([[బకింగ్‌హాం కాలువ|బకింగ్ హామ్ కాలువ]]) వినియోగంలోకి వచ్చిన తర్వాత, కాకినాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 1831నాటికి1881నాటికి 17వేలుగా ఉన్న పట్టణ జనాభా, 17011901 నాటికి 48వేలకి చేరి, సర్కారు జిల్లాల్లో అతిపెద్ద నగరంగా ఏర్పడి, [[చెన్నై|మద్రాసు]] – [[కలకత్తా]] మధ్యలో అత్యంత భద్రమైన, అత్యుత్తమైన ఓడరేవు (Safest and Best Port) గా, రెండవ మద్రాసుగా పేర్కొనబడింది. నిజాం ఏలుబడిలోని బీరార్ ప్రాంతంనుండి, గోదావరి నదిమీద, భద్రాచలం మీదుగా, కాకినాడ ఓడరేవుకి జలరవాణా అధికమయ్యింది. ఒకానొక స్థాయిలో, కాకినాడ రాజధానిగా సర్కారు జిల్లాలని మద్రాసు ప్రెసిడెన్సీనుండి వేరుచేసి, మఱో ప్రెసిడెన్సీగా ఏర్పాటుచేసే ప్రతిపాదనలు కూడా బ్రిటీషువారు చేసుకున్నారు. (ఆ కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.) <ref>{{cite web
| url = http://books.google.co.in/books?id=CZEIAAAAQAAJ&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false
| title = Descriptive and Historical Account of the Godavery District in The Presidency of Madras, By Henry Morris
పంక్తి 93:
| accessdate = 2014-05-10
}}</ref>
*19823సంవత్సరంలో1923సంవత్సరంలో అఖిల [[భారత జాతీయ కాంగ్రెస్]] సభలకు కాకినాడ దగ్గర జగన్నాథ పురం వేదిక అయింది. ఎప్పటిలాగే, [[జాతీయగేయం|జనగణమనవందేమాతరం]] గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా, అప్పటి కాంగ్రెస్ ముస్లిం నాయకుడు మౌలానా అబుల్ముహమ్మద్ కలాంఅలీ ఆజాద్జవహర్, అది ఇస్లాంకి వ్యతిరేకమని అభ్యంతరం వ్యక్తం చేసారు.అయితే, జనవందేమాతరం గణ మనకాంగ్రెస్ సంప్రదాయమని, తక్కిన పెద్దలందరూ నచ్చజెప్పడంతో ఆయన ఊరుకున్నారు. జనగణమనవందేమాతరం గీతం పైన కొందరు క్రైస్తవులలోముస్లింలలో ఉన్న వ్యతిరేకతకి ఉదాహరణగా నిలిచిన తొలి ఘటనగా దీనిని పరిగణిస్తారు.<ref>{{cite web
| url = http://www.rediff.com/news/1998/dec/03vande.htm
| title = A Fatwa against the Idea of India
పంక్తి 99:
| accessdate = 2014-05-10
}}</ref>
*అవే సభలకు, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] వాలంటీరుగా పనిచేస్తూ, వద్ద టిక్కెట్ లేని కారణము చేత గాంధీనినెహ్రూను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను మహాత్ముని, [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రశంసలను పొందింది.
* అప్పటి డి.ఎస్.పి, ముస్తఫా ఆలీబాబాఆలీ ఖాన్ ని హతమార్చడానికై, 18331933 మార్చిఏప్రిల్ 6 న, ఏప్రిల్ 14 లలో [[ప్రతివాది భయంకర వెంకటాచారి]] కొన్ని విఫలయత్నాల అనంతరం, మార్చిఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ రైలు స్టేషను లోఓడరేవులో మరో ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యింది కానీ, [[ప్రతివాది భయంకర వెంకటాచారి]],పండిత పరమేశ్వరకామేశ్వర శాస్త్రి మరియు ఇతర విప్లవకారుల కుట్ర బయటపడింది. ఈ సంఘటన కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధమైంది. (క్రీ.శ 18311931 మార్చి 30న జరిగిన వాడపల్లి కాల్పుల ఘటన, 18301932 లోజనవరి 19న [[సీతమ్మధారసీతానగరం]] ఆశ్రమ ఘటన లకు ఆలీబాబాముస్తఫా అలీ ఖాన్ బాధ్యుడని అప్పటి విప్లవకారులు భావించారు) . చాలా కాలం అనంతరం, సెప్టెంబరు 11 న [[పెద్దింటిప్రతివాది వీరాస్వామయ్యభయంకర వెంకటాచారి]]ని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.
* రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 18741942 మార్చిఏప్రిల్ 7న6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు<ref>{{cite web
| url = http://www.thehindu.com/news/cities/chennai/october-69-years-ago-when-madras-was-bombed/article3956159.ece
| title = October, 69 years ago, when Madras was bombed
పంక్తి 107:
| accessdate = 2014-05-09
}}</ref>
 
==పరిపాలన==
[[File:District Collector Office building at Kakinada.jpg|thumb|కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ కార్యాలయ సముదాయం]]
కాకినాడ పరిపాలన నిర్వహణని కాకినాడ నగరపాలక సంస్థ మరియు నగర కమిషనర్ నిర్వహిస్తారు. నగరంలో ఇరవై50 వార్డులున్నాయి. ప్రతీ వార్డు నుండి ఒక కార్పొరేటర్, నగర పాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తారు. తమలో ఒకరిని మేయరుగా కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐ.ఏ.ఎస్ స్థాయి అధికారిని నగర స్పెషల్ కమీషనరుగా నియమిస్తుంది. నగరంలో రెండు శాసన సభ స్థానాలు ఉన్నాయి. అవి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్. పార్లమెంటులో ఈ ప్రాంత ప్రాతినిధ్యం కాకినాడ పార్లమెంటు స్థానం ద్వారా జరుగుతుంది.
 
ముప్పై37 పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగర జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఆ గ్రామాలు<ref>{{cite web
| url = http://www.prabhanews.com/eastgodavari/article-290029
| title = గ్రామాల విలీన ప్రతిపాదన
Line 118 ⟶ 117:
| accessdate = 2012-05-03
}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
1 రమణయ్యపేట 2 తిమ్మాపురం 3 వి వెంకటాపురం 4 పండూరు 5 నేమాం 6 పెనుమర్తి 7 తమ్మవరం 8 సూర్యారావుపేట 9 వాకలపూడి, 10 వలసపాకల 11 ఉప్పలంక, 12 గురజనాపల్లి, 13 చొల్లంగి, 14 చొల్లంగిపేట, 15 పెనుగుదురు, 16 కొరుపల్లి 17 నడకుదురు 18 జడ్‌ భావవరం, 19 అరట్లకట్ట 20 గొడ్డటిపాలెం, 21 కొవ్వూరు, 22 తూరంగి 23 కాకినాడ రెవెన్యూ విలేజ్‌, 24 కాకినాడ మేడలైన్‌, 25 ఇంద్రపాలెం, 26 చీడిగ, 27 కొవ్వాడ, 28 రేపూరు, 29 రామేశ్వరం, 30 గంగనాపల్లి., 31 స్వామినగర్‌, 32 ఎస్‌ అచ్యుతాపురం, 33 మాధవపట్నం, 34 సర్పవరం, 35 పనసపాడు, 36, అచ్చంపేట, 37 కొప్పవరం
 
==రవాణా సదుపాయాలు==
Line 162 ⟶ 161:
 
==ఆర్థిక వ్యవస్థ==
19881940 ల వఱకూ కాకినాడ చుట్టుపక్కల పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. స్థానిక ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం, చేపల వేట పైననే ఎక్కువగా ఆధారపడి ఉండేది. 19501980 లలో ఎరువుల కర్మాగారాలు స్థాపించిన తర్వాతి నుండి పరిశ్రమలు ప్రారంభమైనాయి. ఓడరేవు అందుబాటులో ఉండడం వలన, ఓడరేవు ఆధారిత పరిశ్రమల స్థాపన జరుగుతోంది
 
===ఓడరేవు===
 
[[File:Kkd lighthouse.JPG|thumb|right|alt=Red-and-white lighthouse at night|వాకలపూడి లైట్ హౌస్.]]
కాకినాడ తీరం నుండి 255 కి.మీ ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్, వలన కాకినాడ సహజసిద్ధమైన ఓడరేవు అయ్యింది. ప్రస్తుతం కాకినాడలో రెండు ఓడరేవులు పనిచేస్తున్నాయి.
* కాకినాడ లంగరు రేవు
* కాకినాడ డీప్ వాటర్ రేవు
Line 191 ⟶ 190:
ఓ.ఎన్.జీ.సీ సంస్థ యొక్క తూర్పుతీర క్షేత్రాలకు కేంద్రస్థానం కాకినాడ. బేకర్ హ్యుగెస్, స్లంబర్జర్ వంటి కంపనీలు కాకినాడ సముద్ర తీరంలోని చమురు క్షేత్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద సహజవాయు క్షేత్రంగా కృష్ణ-గోదావరి హరివాణం పేరుగాంచింది. ఓ.ఎన్.జి.సీ, జి.ఎస్.పీ.సి, రిలయన్స్ వంటి సంస్ఠలు నిర్వహించిన గాలింపు కార్యక్రమంలో విస్తారంగా సహజవాయు నిక్షేపాలు లభించాయి.
 
కాకినాడ నుండి 224 కి.మీ దూరంలో నున్న గాడిమొగ వద్ద రిలయన్స్, ఆన్ షోర్ టర్మినల్ ను నిర్మించింది. కె.జి డి6 లో లభించిన సహజవాయుని శుద్ధిచేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్ పోర్టేషన్ లిమిటెడ్, కాకినాడ నుండి భరూచ్ (గుజరాత్) వఱకూ పైపులైన్లను నిర్మించింది. రోజుకి 20120 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, కాకినాడ నుండి భారతదేశపు పశ్చిమ తీరానికి సరఫరా చేయబడుతోంది.
 
2010 సంవత్సరంలో చమురు & సహజవాయువుల నియంత్రణా మండలి, కాకినాడ గ్యాసు సరఫరా వ్యవస్థని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కు అప్పగించింది. ఈ సంస్ఠ మొదటి దశలో కాకినాడతో బాటు [[హైదరాబాదు]], [[విజయవాడ]] నగరాలలో ఇంటింటికీ గ్యాసు పైపులైన్లని నిర్మిస్తోంది. తద్వారా కాకినాడ నగరంతో బాటు, శివారు పట్టణాలైన [[సామర్లకోట]], [[పెద్దాపురం]] మరియు [[పిఠాపురం]] లలో కూడా గ్యాస్ సరఫరా పైపులు నిర్మించబడుతున్నాయి.
Line 199 ⟶ 198:
2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/2002/03/29/stories/2002032900211300.htm |title=Nikhil, Acalmar edible oil refineries go on stream |work=The Hindu |date=29 March 2002 |accessdate=10 May 2014}}</ref>
 
వాకలపూడిలోని పారిశ్రామిక వనం, జీవ ఇంధన కంపెనీలనుండి $10010 మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, నేచురోల్ బయో ఎనర్జీ, యూనివర్సల్ బయోఫ్యూయల్స్<ref>{{cite web|url=http://www.universalbiofuelsltd.com/ |title=Universalbiofuelsltd.com |publisher=Universalbiofuelsltd.com |accessdate=10 May 2014}}</ref><ref name=autogenerated1>{{cite web|url=http://www.moneycontrol.com/india/news/business/bio-fuel-is-next-big-bet-if-crude-continues-to-rise/17/26/345655 |title=>> News >> Business >> Bio-fuel is next big bet if crude continues to rise |publisher=Moneycontrol |accessdate=10 May 2014}}</ref> మొదలైనవి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, జత్రోఫా సాగు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వాడే ఈ జత్రోఫా పంటని సాగుచేసేందుకు, కాకినాడ పరిసరాల్లో 200 ఎకరాలను కంపెనీ సేకరించింది.<ref>{{cite web|url=http://www.livemint.com/2008/07/20232412/Reliance8217s-new-biofuel-b.html |title=Reliance's new biofuel business model to provide fuel with food |publisher=Livemint.com |date=20 July 2008 |accessdate=10 May 2014}}</ref>
====విద్యుదుత్పత్తి====
కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం ఉంది. భారతదేశంలోని వాణిజ్య విద్యుదుత్పత్తి కేంద్రాలలో ఇది ఒకటి. ఉత్పత్తి సామర్థ్యాన్ని 19501350 మెగావాట్లకి పెంచుకునేందుకు సంస్థ సిద్ధపడుతున్నది<ref>{{cite web|url=http://www.spgl.co.in |title=SPGL.co.in |publisher=SPGL.co.in |accessdate=10 May 2014}}</ref>. [[సామర్లకోట]]లో రిలయన్స్ ఎనర్జీ సంస్థకి చెందిన 220 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం<ref>{{cite news| url=http://articles.economictimes.indiatimes.com/2011-01-22/news/28429445_1_power-plant-samalkot-plant-turbines |work=The Times of India |location=India |title= Anil Ambani monitors progress at Samalkot Plant |date=22 January 2011}}</ref>, [[పెద్దాపురం]]లో జి.వి.కే సంస్థకి చెందిన 469 మెగావాట్ల (కంబైన్డ్ సైకిల్) గౌతమి విద్యుదుత్పత్తి కేంద్రం పనిచేస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా, ఈ సంస్థలు ఏ.పి ట్రాన్స్ కో కి, విద్యుచ్ఛక్తిని విక్రయిస్తాయి. రిలయన్స్ సంస్థ, [[సామర్లకోట]]లో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నది. 2010 నవంబరులో భారతదేశ పర్యటనకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, [[సామర్లకోట]] విద్యుదుత్పత్తి కేంద్రానికి టర్బైన్లను నిర్మించే ఇచ్చే కాంట్రాక్టుని, అమెరికాకు చెందిన జి.ఈ సంస్థకి కుదుర్చుకున్నాడు<ref>{{cite news| url=hhttp://www.thehindu.com/news/international/samalkot-on-obamas-strategic-map/article1116488.ece |work=The Hindu |location=India |title= Samalkot on Obama’s strategic map |date=22 January 2011}}</ref>. జి.వి.కె సంస్థ, గౌతమి విద్యుదుత్పత్తి కేంద్ర సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది<ref>{{cite news| url=http://profit.ndtv.com/news/market/article-l-t-bags-rs-827-crore-orders-for-thermal-power-plant-construction-96921 |work=ND TV |location=India |title= L&T bags Rs. 827 crore orders for thermal power plant construction |date=25 November 2011}}</ref>.
 
అయితే, గెయిల్ సంస్ఠ సరఫరా సరిగా లేకపోవడం వలన, రిలయన్స్ అధీనంలో ఉన్న కె.జి-డి6 బేసిన్లో ఉత్పత్తి మందగించడం వలన, ఈ విద్యుత్ కేంద్రాలకి గ్యాసు అందడం లేదు<ref>{{cite news| url=http://www.thehindu.com/todays-paper/tp-national/gasbased-power-projects-shutting-down-units/article4621868.ece|work=The Hindu |location=India |title= Gas-based power projects shutting down units |date=13 April 2013}}</ref>. అందువలన, ప్రస్తుతం ఈ కేంద్రాలలో విద్యుదుత్పత్తి బహుకొద్దిగా జరుగుతున్నది. కాకినాడ సముద్రతీరం వద్ద నిర్మిస్తున్న ఎల్.ఎన్.జి టర్మినల్, వినియోగంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సరఫరా ఇబ్బందులని అధిగమించవచ్చునని ఈ సంస్థలు ఆశిస్తున్నాయి<ref name="LNG"/>.. అంతేగాకుండా, మరిన్ని గ్యాసు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు వచ్చే అవకాశం ఉంది.
Line 215 ⟶ 214:
}}</ref>
 
కాకినాడలో, రూ 1800180 కోట్లతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (Indian Institute of Information Technology - IIIT) ని నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది.<ref name = IIITK>{{cite web
| url = http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/pallam-raju-lays-foundation-for-iiit/article5625575.ece
| title = ఐఐఐటీ కి పల్లంరాజు శంకుస్థాపన
Line 239 ⟶ 238:
====ఎలక్ట్రానిక్స్====
కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.<ref>{{cite web|url=http://www.andhraelec.com/ |title=Andhraelec.com |publisher=Andhraelec.com |accessdate=17 August 2014}}</ref> కాకినాడ రేవు, పరిసర ప్రాంతాలలో ఎగుమతి ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, 2014-15 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రసంగం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/top-news/hardware-park-to-set-up-in-kakinada-147171 |title=కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్ |publisher=www.sakshi.com|accessdate=17 August 2014}}</ref>
 
==ఆసుపత్రులు==
కాకినాడలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో కాకినాడ [[ప్రభుత్వ ఆసుపత్రి]], అపోలో హాస్పిటల్స్, శ్రీబాల ఈ.ఎన్.టీ కేర్, క్రిస్టియన్ కేన్సర్ హాస్పిటల్, కేర్ ఆసుపత్రి, సాయిసుధ ఆసుపత్రి, డి. వి రాజు కంటి ఆసుపత్రి, నయన ఐ కేర్ మొదలైనవి ఉన్నాయి.
Line 285 ⟶ 283:
== ప్రత్యేకతలు==
కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి., కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది [[తుని]] తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ.
అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల పేరు ఒకప్పుడు ఉండేదిప్రశస్తి ఉంది.
ఆసియాలో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు