హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

Reverted 1 edit by 45.112.185.86 (talk): Not a template. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox hydrogen}}
'''ఉదజని''' ([[ఆంగ్లం]]: '''Hydrogen'''), ఒక [[రసాయన మూలకం]]. దీనిని తెలుగులో ఉదజని అని పిలుస్తారు. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క అణు సంఖ్య 1. మూలకాల పట్టికలో ఇది మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచి లేని, అలోహిత <!--nonmetallic, tasteless, highly flammable diatomic gas--> బణు (H<sub>2</sub>) [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] (molecular gas). 1.00794 గ్రా/[[మోల్]] యొక్క పరమాణు భారముతో ఉదజని అత్యంత తేలికైన [[మూలకము]] మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలి కంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి బరువు 1.29 గ్రాములైతే ఒక లీటరు ఉదజని యొక్క బరువు 0.09 గ్రాములు.
 
[[హెన్రీ కేవెండిష్]] అనే శాస్త్రవేత్త [[1766]]లో [[ఉదజని]]ని మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో కలిపిన చర్య ద్వారా తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకము (నీరు) ను ఇస్తోంది కాబట్టి దీనిని తెలుగులో ఉదజని అని అంటారు. ఇంగ్లీషులో "హైడ్రొజన్" అన్న మాట ఉదకమును పుట్టించేది అనే అర్థాన్ని ఇస్తుంది.
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు