పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు

- 3 వర్గాలు; + 3 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 36:
 
==రాజకీయ ప్రస్థానం==
తొలిసారిగా జనతా పార్టీ తరఫున [[1978]]లో పోటీ చేసారు. ఆపై [[1983]], [[1985]], [[1989]], [[1994]], [[1999]] మరియు [[2009]] లలో [[తెలుగుదేశం]] పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు [[ఆంధ్ర ప్రదేశ్]] క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసారు.<ref>[http://www.andhraprabha.com/elections/assembly/ashok-gajapathi-real-dynasty-for-vijaya-nagara-empire/15033.html అసలుసిసలు విజయనగరం ‘రాజా’]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎం.పీగా ఎన్నుకోబడ్డారు.<ref>[http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20 విజయనగరం నియోజకవర్గం ఫలితాలు]</ref> [[నరేంద్ర మోడి]] ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో [[ఎన్టీ రామారావు]] క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, [[నారా చంద్రబాబునాయుడు|చంద్రబాబునాయుడు]] హయాంలో ఫినాన్స్ మరియు లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు. [[తెలుగు దేశం]] పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు.
 
== వ్యక్తిగత జీవితం==
పూసపాటి అశోక గజపతి రాజు [[పూసపాటి]] రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన [[ఉదయపూర్]] మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు [[శ్రీరాముడు]] ఈ వంశం వాడే.
వీరి తండ్రి [[పూసపాటి విజయరామ గజపతి రాజు]] కూడా "విజయనగరం రాజాసాహెబ్ వారు" ([[1924]] [[మే 1]]-[[1995]] [[నవంబరు 14]]). ఆయన భారత పార్లమెంట్ సభ్యులు.<ref>[{{Cite web |url=http://thekshatriyas.org/famous-people/ashok-gajapathi-raju.html |title=అశోక గజపతి రాజు జాలగూడు సమాచారం] |website= |access-date=2014-05-26 |archive-url=https://web.archive.org/web/20140113221635/http://thekshatriyas.org/famous-people/ashok-gajapathi-raju.html |archive-date=2014-01-13 |url-status=dead }}</ref>
 
==మూలాలు==