పెండ్యాల రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 25:
}}
 
'''పెండ్యాల రాఘవరావు''' (Pendyala Raghava Rao) [[లోక్‌సభ సభ్యులు|లోక్‌సభ]] సభ్యుడు. ఇతడు 1952 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా [[వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం]] నుండి భారత పార్లమెంటుకు [[భారతీయ కమ్యూనిష్టు పార్టీ]] అభ్యర్థిగా ఎన్నికయ్యారు.<ref>[{{Cite web |url=http://warangalcity.in/home_eventsofwgl.html] |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-07-06 |archive-url=https://web.archive.org/web/20090319032424/http://www.warangalcity.in/home_eventsofwgl.html |archive-date=2009-03-19 |url-status=dead }}</ref>
 
ఇతడు శ్రీ పెండ్యాల రామచంద్రరావు గారి కుమారుడు. ఇతడు [[వరంగల్ జిల్లా]]<nowiki/>లోని [[చిన్నపెండ్యాల]] గ్రామంలో 1917 సంవత్సరంలో జన్మించాడు. వరంగల్ ఉన్నత పాఠశాలలో చదువుకొని 1934లో వెంకటమ్మను వివాహం చేస్తుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_రాఘవరావు" నుండి వెలికితీశారు