అల వైకుంఠపురములో: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2020 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
పంక్తి 1:
'''అల వైకుంఠపురములో ''' 2020 సంక్రాంతికి విడుదల అయిన తెలుగు చలన చిత్రం. [[త్రివిక్రమ్ శ్రీనివాస్]] దర్శకత్వంలో [[గీతా ఆర్ట్స్]]/హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. [[అల్లు అర్జున్]], [[పూజా హెగ్డే]] ప్రధాన తారాగణం. ఇతర పాత్రలలో [[టబు]], [[జయరాం]], [[సుశాంత్]], [[నవదీప్]], [[నివేతా పేతురాజ్]], [[సముద్రఖని]], [[మురళి శర్మ]] నటించారు.
 
== కథ ==
 
== తారాగణం ==
* అల్లు అర్జున్ (దేవరాజ్/బంటు)
* పూజా హెగ్డే (అమూల్య)
* టబు (యసు)
* జయరాం (రామచంద్ర)
* సుశాంత్ (రాజ్)
* నవదీప్ (శేఖర్)
* నివెతా పేతురాజ్ (నందు)
* సముద్రఖని (అప్పల నాయుడు)
* మురళి శర్మ (వాల్మీకి)
* సునీల్ (సీతారాం)
* సచిన్ ఖేడేఖర్ (ఆదిత్య రాధాకృష్ణన్/ఏ ఆర్ కే)
* హర్ష వర్ధన్ (కాశీరాం)
* గోవింద్ పద్మసూర్య (పైడితల్లి)
* రోహిణి (వాల్మీకి భార్య)
* రాజేంద్రప్రసాద్ (జి ప్రజాపతి)
* రాహుల్ రామకృష్ణ (రవీంద్ర)
* వెన్నెల కిషోర్ (శ్రీనివాస్)
* బ్రహ్మాజీ (సుదర్శన్)
* అజయ్ (సత్యం)
* తనికెళ్ళ భరణి
* చమ్మక్ చంద్ర
* బ్రహ్మానందం
 
[[వర్గం:2020 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/అల_వైకుంఠపురములో" నుండి వెలికితీశారు