కార్బన్ డయాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 89:
}}
}}
'''కార్బన్ డయాక్సైడ్''' వాయువు [[వాతావరణం]]<nowiki/>లో విస్తారంగా లభించే ఒక వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు లేదా కర్బన ద్వి ఆమ్లజని వాయువు అని కూడా అంటారు. [[వృక్షాలు]], [[జంతువులు]] శ్వాసించడం, ఇంధనాలు మండటం, పదార్థాలు పులియడం వల్ల ఈ [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] ప్రధానంగా ఏర్పడుతుంది. కానీ [[కిరణజన్య సంయోగ క్రియ]] లో వృక్షాలు ఈ వాయువు ను లోనికి పీల్చుకుని ఆక్సిజన్ వాయువునువెలువరిస్తాయి.
 
గాలిలో దీని గాఢత 0.03 శాతం ఉంటుంది. ఈ శాతం పెరిగినపుడు హరిత గృహ ప్రభావం ( గ్రీన్ హౌస్ ఎఫెక్ట్) ఫలితం వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఈ వాయువు హరిత గృహ ప్రభావం చూపే వాయువుల్లోకెల్లా అతి ముఖ్యమైంది. మోటారు వాహనాలు విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల, [[పర్యావరణం]] లో CO<sub>2</sub> గాఢత పెరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/కార్బన్_డయాక్సైడ్" నుండి వెలికితీశారు