ముక్తినాథ్: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎శ్రీ మూర్తి మహత్యం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 22:
== శ్రీ మూర్తి మహత్యం ==
 
భూమిమీద పంచభూతాలు ఉపస్థితమై ఉన్న ఏకైక ప్రదేశం ఇది ఒక్కటే. బౌద్ధ మరియు హిందూ సంప్రదాయకులు [[అగ్ని]], [[జలము|జలం]], [[ఆకాశం]], [[భూమి]] మరియు [[వాయుదేవుడు|వాయువు]] అనే పంచభూతాలను విశ్వసిస్తారు. ఈ పంచభూతాలు ఒకే ప్రదేశంలో వివిధరూపాలలో దర్శనం ఇస్తుంటాయి. ముక్తినాథ్ సమీపంలోనే జ్వాలాదేవి ఆలయం ఉంది. నదితీరం అంతా సాలిగ్రామశిలలకు ఆలవాలమై ఉంది.
ఆళ్వారులు ముక్తినాథ్ ఆయన్ని 108 దివ్యక్షేత్రాలలో ఒకటని శ్లాఘించారు. హిందువులు ముక్తినాథ్ ఆలయసందర్శన మహావిష్ణు తాయారు అమ్మల దర్శనం మహాభాగ్యంగా భావిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ముక్తినాథ్" నుండి వెలికితీశారు