అల వైకుంఠపురములో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
== విమర్శకుల మాటలలో ==
ఫస్ట్ పోస్ట్ కు చెందిన హేమంత్ కుమార్ 3.5 రేటింగు ఇస్తే, "మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ఫాం లో ఉంటే ఆయన రాసేదేదైనా చెవికి సంగీతంలానే ఉంటుంది. పాత్రలు తమ మాటలు/పాటలతో మనస్సుకు హత్తుకొని పోయేలా చేస్తాడు. అయితే దీనికి భిన్నంగా ఈ చిత్రంలో ఆయన పాత్రల మధ్య భావోద్రేకపూరిత నాటకీయత పై తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించాడు. పంచ్ డైలాగులు, హాస్యం కంటే పాత్రల మధ్య సాగే సంభాషణలు తమదైన ముద్ర వేస్తాయి." అని తెలిపాడు. <ref>{{Cite web|first=|last=Hemanth Kumar|website=firstpost.com|accessdate=13 January 2020|date=12 January 2020|title=Allu Arjun and Murali Sharma shine in Trivikram Srinivas's heartfelt drama:Ala Vaikunthapuramuloo Review|url=https://www.firstpost.com/entertainment/ala-vaikunthapurramuloo-movie-review-allu-arjun-murali-sharma-shine-in-trivikram-srinivas-heartfelt-drama-7895171.html}}</ref>
 
ద హన్స్ ఇండియా 3.25 రేటింగ్ ఇస్తూ, నటన, కథనం, నేపథ్యసంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లు అని, పెద్దగా మైనస్ పాయింట్లు ఏవీ లేవని తెలిపింది. త్రివిక్రం కథ, అల్లు అర్జున నటనా ప్రతిభకు పట్టం కట్టింది. ఖచ్చితంగా చూడవలసిన చిత్రం అని తేల్చింది. <ref>{{Cite web|url=https://www.thehansindia.com/movie-reviews/ala-vaikunthapurramlo-movie-review-rating-3255-76535|title=Ala Vaikunthapurramlo movie review & rating|date=12 January 2020|accessdate=13 January 2020|first=|last=The Hans India|website=thehansindia.com}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అల_వైకుంఠపురములో" నుండి వెలికితీశారు