హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2) using AWB
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 43:
}}
 
'''హైడ్రోక్లోరిక్ ఆమ్లం''' ఒక బలమైన ఖనిజ [[ఆమ్లం]]. హైడ్రోజన్ క్లోరైడ్ [[వాయువు]]నువాయువును నీటిలో కరగించడం వలన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడును.స్వచ్ఛమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం [[రంగు]]లేని ఘాటైన [[వాసన]] కలిగిన ద్రవ ఆమ్లం.హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పలు పారిశ్రామిక పరిశ్రమలలో ఉపయోగిస్తారు.సహజంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని గాస్ట్రిక్ ఆమ్లంలో(జీర్ణవ్యవస్థలో స్రవించు ఆమ్లం) లభిస్తుంది.
 
ఇతిహాస పరంగా దీనిని అసిడియం సలిస్(acidum salis),మురియటిక్ ఆసిడ్(muriatic acid) అని వ్యవహారింపబడింది.ఈ ఆమ్లం [[రాతి ఉప్పు]] మరియు గ్రీన్ విట్రియో(ఫెర్రస్(II)సల్ఫేట్) నుండి మొదట 15 వ శతాబ్ది లో(బాసిలియుస్ వలెంటిస్ చే)మొదట తయారుచేసినందున దీనిని స్పిరిట్ఆఫ్ సాల్ట్ కుడా వ్యవహరించేవారు.తరువాతి కాలంలో,17 వ శతాబ్ది మొదలు దీనిని మాములుఉప్పు([[సోడియం క్లోరైడ్]])మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లంల రసాయన చర్య వలన (జాన్ రుడోల్ఫ్ గ్లాబేర్,17 వ శతాబ్ది) ఉత్పత్తి చేసెవారు.