ప్లగ్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ప్లగ్: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 18:
 
==ప్లగ్==
ఇది వాల్వులోని బాడీలో నిలువుగా వుండును.ఇది చూచుటకు బిరడా వలె [[శంకువు]] వలె వుండును.అనగా పైన ఎక్కువ వ్యాసం, కింద తక్కువ వ్యాసం వుండును. కొన్ని ప్లగ్‌లు స్తూపాకారంగా వుండును. సాధారణంగా ప్లగ్‌కు నిలువుగా లోపల దీర్ఘ ఘనాకారంగా బెజ్జం వుండును.[[ద్రవం]] లేదా [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] వాల్వులో ఒక చివర నుండి ప్రవేశించి మరో చివరనుండి నిర్గమమించు నిర్మాణమున్న ప్లగ్ కు ఒక రంద్రం మాత్రమే వుండును.అలా కాక వాల్వుకు మూడు రంధ్రాలుండి, రెండు రంధ్రాలు నిర్గమ మార్గాలుగా వున్నప్పుడు ప్లగ్‌కు ఆడ్డంగా T ఆకారంలో బెజ్జం వుండును. ప్లగ్‌ను ఒకసారి తిప్పినపుడు ఒకమార్గంలో ఒకసారి, ప్లగ్ దిశను మరోవైపు మార్చిన మరోమార్గంలో బయటికి ప్రవహించును.అనగా
మొదట 90° తిప్పిన ఒకమార్గంలోను, 180° తిప్పిన మరో మార్గంలో బయటికి వెళ్ళును.
 
"https://te.wikipedia.org/wiki/ప్లగ్_వాల్వు" నుండి వెలికితీశారు