స్థూల కాయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Obesity6.JPG|thumb|స్థూలకాయం గల పురుషుని శరీరం. బాడీ మాస్ ఇండెక్స్ 46 kg/m<sup>2</sup>: బరువు 146 కె.జి (322 lb), ఎత్తు 177 సెం.మీ (5 ft 10 in)]]
[[స్థూల కాయం]] (Obesity) అనగా శరీరంలో అవసరానికి మించి [[కొవ్వు]] చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక [[వ్యాధి]]. <ref>WHO 2000 p.6</ref> ఒక వ్యక్తి తన [[ఎత్తు]]కు ఎంత [[బరువు]] ఉండాలన్నది '''బాడీ మాస్ ఇండెక్స్''' (Body Mass Index) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా ఇది 30 కె.జి/ చదరపు మీటరుకు పైన ఉంటే స్థూలకాయంగా లెక్కిస్తారు. <ref>WHO 2000 p.9</ref>. దీనివల్ల [[గుండె]]కు సంబంధించిన వ్యాధులు, [[డయాబెటిస్]], నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం (గురక), కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన [[క్యాన్సర్]] లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోతాదుకు మించి [[ఆహారం]] తీసుకోవడం, సరైన [[వ్యాయామం]] లేకపోవడం, కొన్ని సార్లు
సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు. వీటి వల్ల కాకపోతే స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.
|