గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చలం గారి రంగుల ఫొటో
పంక్తి 1:
''చలం'' పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. అయోమయ నివృత్తి పేజీ '''[[చలం]]''' చూడండి.
[[బొమ్మ:Chalam.jpg|thumb|200px|గుడిపాటి వెంకటాచలం]]
[[బొమ్మ:Chalam.jpg|thumb|గుడిపాటి వెంకటాచలం]]
'''చలం'''గా ప్రసిద్ధుడైన '''[[గుడిపాటి వెంకట చలం]]''' (''Gudipati Vekatachalam'') ([[1894]] - [[1979]]) సుప్రసిద్ధ [[తెలుగు రచయితల జాబితా|తెలుగు రచయిత]], వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహిత్యాన్ని]] ప్రభావిత పరచిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానములను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ కూడా ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
==జీవితం==
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు