ప్రేమకథా చిత్రమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 10:
| distributor = మారుతి మీడియా హౌస్
| country = భారత్
| released = {{Film date|2013|06|07}}<ref>{{cite web|title=ముస్తాబవుతున్న "ప్రేమకథా చిత్రమ్"|url=http://www.vaartha.com/NewsListandDetails.aspx?hid=11832&cid=1004|publisher=వార్త.కామ్|accessdate=మే 1 2013}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
| runtime = 130 నిమిషాలు
| language = తెలుగు
పంక్తి 48:
 
==పాటలు==
ఈ సినిమాకి జె.బి. సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో [[పచ్చని కాపురం]] సినిమాలోని ''వెన్నెలైనా'' పాటని పునః ఉపయోగించారు. 2013 ఏప్రిల్ 12న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ఘట్టమనేని కృష్ణ మరియూ ఘట్టమనేని మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.<ref>{{cite web|url=http://archive.andhrabhoomi.net/content/prema-7|title='ప్రేమ కథాచిత్రమ్' పాటలు|publisher=ఆంధ్రభూమి|accessdate=ఏప్రిల్ 14 2013}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
{| class="wikitable" style="width:70%;"
పంక్తి 68:
ప్రేమకథా చిత్రమ్ విమర్శకుల నుంచి సానుకుల స్పందనను సంపాదించింది.
 
123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "మనషుల ఎమోషన్స్ కి మూలం హాస్యం, హర్రర్, రొమాన్స్ లను చెబుతారు. ఈ మూడింటిని సమర్ధవంతంగా డీల్ చేస్తే ప్రేక్షకులకి కథ ఈజీ గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ‘ప్రేమ కథా చిత్రమ్’ అనే టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా సెకండాఫ్ థ్రిల్లింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాని చూడటం మిస్ కాకండి ఫ్రెండ్స్" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/review-prema-katha-chitam-a-very-entertaining-thriller.html|title=సమీక్ష : ప్రేమ కథా చిత్రమ్ – ఎంటర్టైనింగ్ గా సాగే థ్రిల్లర్|publisher=123తెలుగు.కామ్|accessdate=మే 11 2013}}</ref> వన్ ఇండియా వారు తమ సమీక్షలో "నిరాశ పరచని థ్రిల్లర్ మిక్స్ చేసిన హర్రర్ కామెడీగా ఈ చిత్రం నిలిచిపోతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/review/2013/06/sudheer-babu-s-prema-katha-chitram-review-117627.html|title=నవ్వుతూ..భయపడతూ....('ప్రేమ కథా చిత్రమ్‌'రివ్యూ)|publisher=వన్ ఇండియా|accessdate=మే 11 2013}}</ref> గ్రేట్ అంధ్ర వారు తమ సమీక్షలో "ప్రేమకథా చిత్రమ్ ఒక ‘ప్రేత’కథా హాస్యమ్. హారర్, కామెడీ, రొమాన్స్ మిళితమైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని అందుకునే లక్షణాలు అయితే పుష్కలంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://greatandhrapaper.com/articles/news_/1814/|title=సినిమా రివ్యూ: ప్రేమకథా చిత్రమ్|publisher=గ్రేట్ అంధ్ర|accessdate=మే 11 2013|website=|archive-url=https://web.archive.org/web/20130614064153/http://greatandhrapaper.com/articles/news_/1814/|archive-date=2013-06-14|url-status=dead}}</ref> ఏపీహెరాల్డ్ వారు తమ సమీక్షలో "ప్రేమకథా చిత్రమ్ అనే బదులు ప్రేమకథా కామెడి చిత్రం అనిపించింది. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా. హారర్ కథాంశంతో నలుగురితోనే సినిమాను ఇంత కామేడీగా సినిమా తీయగలం అని చూపించిన సినిమా" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.apherald.com/Movies/Reviews/23439/Prema-Katha-Chitram-Telugu-Movie-Review/|title=ప్రేమకథా చిత్రమ్ : రివ్యూ|publisher=ఏపీహెరాల్డ్.కామ్|accessdate=మే 11 2013}}</ref> తెలుగువిశేష్.కామ్ వారు తమ సమీక్షలో "ఈ "ప్రేమ కథా చిత్రం". ఎక్కడా బోర్ కొట్టకుండా అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ హాయిగా సాగిపోతుంది. ఈ వేసవి సీజన్ ని ఓ మంచి సినిమాతో ముగించాలనుకునే సినిమా ప్రేమికులకు ‘ప్రేమకథా హాస్యమ్ ’ బాగా పనికొస్తుంది." అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.teluguwishesh.com/cinema-movies-films/200-movie-film-reviews/45198-prema-katha-chitram-movie-review.html|title=సినిమా రివ్యూ: ప్రేమకథా చిత్రమ్|publisher=తెలుగువిశేష్.కామ్|accessdate=మే 11 2013}}</ref>
 
==ఇతర విషయాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రేమకథా_చిత్రమ్" నుండి వెలికితీశారు