ప్రేమించు పెళ్ళాడు: కూర్పుల మధ్య తేడాలు

186 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ప్రేమించు పెళ్ళాడు సినిమాకు [[గణేష్ పాత్రో]] మాటలు రాశారు.<ref>{{cite web|last1=చెన్నై|first1=ప్రతినిధి|title=ప్రముఖ సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత|url=http://www.andhrajyothy.com/Artical?SID=74435&SupID=42|website=ఆంధ్రజ్యోతి|accessdate=19 September 2015}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు కథానాయకుల్లో ఒకరిగా పనిచేసిన [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] ఈ సినిమాతో కథానాయకుడు అయ్యారు.<ref name="జోకర్ గాడి ఫ్యాన్ కత్తి">{{cite web|last1=కత్తి|first1=మహేష్ కుమార్|title=జోకర్ గాడి ఫ్యాన్..!|url=http://navatarangam.com/2010/08/rajendra-prasad-a-classic-act/|website=నవతరంగం|accessdate=19 September 2015|archive-url=https://web.archive.org/web/20150926114536/http://navatarangam.com/2010/08/rajendra-prasad-a-classic-act/|archive-date=26 సెప్టెంబర్ 2015|url-status=dead}}</ref>
== సంగీతం ==
సినిమాకు సంగీత దర్శకత్వం [[ఇళయరాజా]] వహించారు. అన్ని పాటలూ [[వేటూరి సుందరరామ్మూర్తి]] రాశారు.<ref name="వేటూరి గురించి వంశీ">{{cite web|first1=వంశీ|title=ఆయనతో కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు|url=http://veturi.in/476|website=వేటూరి|accessdate=19 September 2015}}</ref> సినిమాలోని పాటలు విపరీతంగా జనాదరణ పొందాయి. రియాలిటీ షోలు, సంగీత కార్యక్రమాలు వంటివాటిలో సినిమా విడుదలైన 30 సంవత్సరాలకు కూడా "వయ్యారి గోదారమ్మా", "నిరంతరమూ వసంతములే", "ఈ చైత్రవీణ", "గోపెమ్మ చేతిలో గోరుముద్ద" వంటి పాటలు వినిపిస్తున్నాయి. సినిమాలోని పాటలు క్లాసిక్ కల్ట్ స్థాయి సాధించుకున్నాయి.
69,005

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2824359" నుండి వెలికితీశారు