బాహుబలి 2: ది కన్ క్లూజన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
 
'''''బాహుబలి 2: ది కన్ క్లూజన్'''''అనే చారిత్రక కల్పిత చిత్రాన్ని ప్రముఖ తెలుగు దర్శకుడు [[ఎస్.ఎస్. రాజమౌళి|Singala yerriswamy.]] దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2015 లో వచ్చిన మొదటి భాగము బాహుబలి "ది బిగినింగ్"కి కొనసాగింపు. ఈ చిత్రం రెండు భాగాలకు గానూ ₹250 కోట్లు (US$37 million) ఖర్చు చేసారు. రాబడి 1607కోట్లు<ref>
{{వెబ్ మూలము|url=http://www.indiatvnews.com/entertainment/bollywood/bahubali-inspired-from-hollywood-22533.html|title=Bahubali: Is Rs 250 Crore Budget Film Inspired From Hollywood'IndiaTV News Mobile Site|author=indiatvnews|last=indiatvnews|date=10 July 2015|work=India TV News}}</ref>. కాని రెండవ చిత్ర నిర్మాణానికి మరింత ఖర్చు పెరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందే  ₹5 వందల కోట్లు (US$74 million) మార్కెట్ చేసింది.<ref>[{{Cite web |url=http://viraltelegram.com/baahubali-2-makes-rs-500-crore-business/ |title=broke many records] |website= |access-date=2017-03-23 |archive-url=https://web.archive.org/web/20170206043259/http://viraltelegram.com/baahubali-2-makes-rs-500-crore-business/ |archive-date=2017-02-06 |url-status=dead }}</ref> ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసారు . ఈ చిత్రాన్ని 4K హై డెఫినిషన్రు ఫార్మటులను అధునాతనం చేసుకోవలసి వుంటుంది. 
ఈ చిత్రం విడుదలై తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మొదటి వారాంతానికి 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.
'''బాహుబలి:ద కన్‌క్లూజన్ ''' లేదా '''బాహుబలి 2''' 2017 ఏప్రిల్ 28న విడుదలైన [[తెలుగు]] సినిమా. ఇది 2015 లో విడుదలైన [[బాహుబలి:ద బిగినింగ్]] చిత్రానికి కొనసాగింపు.